MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?

Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?

Folk Song: యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం ఈ ఫోక్ సాంగ్స్ తోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కాగా, ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ ఫోక్ కూడా ఇలానే  వైరల్ గా మారింది. కానీ, పాటకు విమర్శలే వినపడుతున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Telangana Folk Song
Image Credit : Youtube/ Tarak Beats

Telangana Folk Song

తెలంగాణలో జాతరలు, బోనాలు ఉన్నాయి అంటే.. ఫోక్ సాంగ్ కచ్చితంగా వినపడాల్సిందే. ఫోక్ సాంగ్ పెట్టుకొని..డ్యాన్స్ లు వేస్తే వచ్చే కిక్కే వేరు. అలాంటి పాటల్లో ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్ షార్ట్ వీడియోల్లో విపరీతంగా వైరల్ అవుతున్న పాట.. ‘ పోరి రాయే జాతర’ డీజే సాంగ్.

సోషల్ మీడియాలో వైరల్...

యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఈ పాట విపరీతంగా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్, ఫేస్ బుక్ వీడియెల్లో ఈ పాటకు ఇప్పుడు లక్షలాది మంది డ్యాన్స్ లు వేస్తున్నారు. దీంతో.. రోజు రోజుకీ పాటకు మరింత క్రేజ్ పెరుగుతోంది. జాతరలు, కాలేజీ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా ఇదే పాట ఎక్కువగా వినపడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాటపై విమర్శలు...
Image Credit : Youtube/ Tarak Beats

పాటపై విమర్శలు...

ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు కేవలం రెండు నెలల్లో 7.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పాటకు వ్యూస్ బాగానే వచ్చాయి కానీ.. ఊహించనంత రేంజ్ లో లేదు అని చాలా మంది ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు. పాట ప్రోమో విడుదల చేసినప్పుడు చాలా బాగుంది కానీ.. పాట రిలీజ్ అయ్యాక బాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. 2026లో విడుదలైన పాటల్లో చెత్త పాట ఇదే అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాటలో అమ్మాయిలు చీరల మీద పెట్టిన దృష్టి... పాటలో స్టెప్పులకు పెట్టలేదు అంటూ విమర్శిస్తున్నారు. ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా పాట మాత్రం వ్యూస్ లో రెచ్చిపోతోంది. కేవలం రెండు నెలల్లోనే దాదాపు 8 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. నిజానికి ఇది డీజే పాట. సేమ్ ఇదే పాట.. డీజే లేకుండా తీశారు. అది తెలంగాణ నేటివిటీకి దగ్గరలో, చాలా అందంగా ఉంటుంది. ఒరిజనల్ పాటకు 33 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. కాగా.. ఆ పాటకే డీజే మిక్స్ చేసి కొత్తగా రీమేక్ చేశారు. ఈ రీమేక్ అంతగా రుచించలేదనే చెప్పాలి.

33
  తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం..
Image Credit : Youtube/ Tarak Beats

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం..

ఈ పాటలో వినిపించే భాష, పదాలు, విలేజ్ లైఫ్ ష్టైల్ అన్నీ తెలంగాణ ఫోక్ సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుకే.. ఈ పాటలకు జనాలకు చాలా తొందరగా చేరువ అవుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఇవే పాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ పాటల కారణంగా లోకల్ టాలెంట్ వెలుగులోకి వస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Trending Song: మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ .. ఏం పాటరా బాబు.. మైండ్ లో నుంచి పోవట్లేదు..!
Recommended image2
Folk Song : యూట్యూబ్ లో 87M వ్యూస్, 240K లైక్స్ .. యూత్ తో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్ జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved