MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Folk Song : యూట్యూబ్ లో 87M వ్యూస్, 240K లైక్స్ .. యూత్ తో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్ జానపదం

Folk Song : యూట్యూబ్ లో 87M వ్యూస్, 240K లైక్స్ .. యూత్ తో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్ జానపదం

Ringu Ringula Juttudana Folk Song : ప్రస్తుతం సినిమా పాటలకంటే జానపద పాటలే గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని పాటలు యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి… అలాంటి సూపర్ హిట్ ఫోక్స్ లో ఒకటే ఈ రింగూ రింగూల జుట్టూదానా. 

3 Min read
Author : Arun Kumar P
Published : May 28 2026, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సూపర్ హిట్ ఫోక్
Image Credit : Screenshot to Whistle Studios Youtube Channel

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సూపర్ హిట్ ఫోక్

Folk Song : ప్రస్తుతం జానపద పాటల హవా నడుస్తోంది. బతుకమ్మ పాటల నుండి ప్రేయసీప్రియుల డ్యూయెట్స్ వరకు అనేక తెలుగు జానపదాలు యూట్యూబ్ లో మారుమోగుతున్నాయి. సినిమా పాటలను తలదన్నే లిరిక్స్, మ్యూజిక్ తో ఈ పల్లెపాటలు అదరగొడుతున్నాయి. 'రాను బొంబైకీ రాను', 'ఓ పిలగ యెంకటేశు' వంటి హిట్ ఫోక్స్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించడమే కాదు రీల్స్ రూపంలో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒకప్పుడే జానపదాలు అంటే పల్లెపాటలే... కానీ ఇప్పుడు పట్టణాలకు చేరువై పబ్బుల్లో కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ను ప్రజలు ఎంతలా అభిమానిస్తున్నారో చెప్పడానికి యువ సింగర్ కమ్ డ్యాన్సర్ రాము రాథోడ్ జీవితమే నిదర్శనం. సాధారణ ట్రైబల్ కుటుంబానికి చెందిన ఇతడిని ఏకంగా బిగ్ బాస్ కు తీసుకెళ్లాయి ఈ ఫోక్ సాంగ్స్. అయితే రాము రాథోడ్ అనగానే 'రాను బొంబైకి రాను' సాంగ్ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ ఇంకొన్ని హిట్ సాంగ్స్ కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. అందులో ఒకటే ఈ 'రింగూ రింగూలా జుట్టూదానా''. ఈ జానపదం కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది... అభిమానులకు దగ్గరయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రింగూ రింగూలా జుట్టూదానా సాంగ్ లిరిక్స్...
Image Credit : Screenshot to Whistle Studios Youtube Channel

రింగూ రింగూలా జుట్టూదానా సాంగ్ లిరిక్స్...

రింగూ రింగూలా జుట్టూదానా...

రంగూ రంగూలా బొట్టూదానా..

రింగూ రింగూలా జుట్టూదానా...

రంగూ రంగూలా బొట్టూదానా..

నతో వస్తావా.. నతో వస్తావా... నతో వస్తావా నల్లగువాడవకు..

అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..

నతో వస్తావా నల్లగువాడవకు

అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..

చెంగూ చెంగూనా దుంకేటోడా

చెమ్కీ చెమ్కీలా సూపూలోడా

చెంగూ చెంగూనా దుంకేటోడా

చెమ్కీ చెమ్కీలా సూపూలోడా

నితో వస్తాలే.. నితో వస్తాలే

నితో వస్తాలే నల్లగువాడవకు...

అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు..

నితో వస్తాలే నల్లగువాడవకు..

అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు

నువు పాల కంకివే నా పూల ఎంకివే..

నువు చాలా పెంకివే రా.. రా.. రా

నతో వత్తావా.. నతో వత్తావా

నతో వస్తావా నల్లగువాడవకు

అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు...

నతో వస్తావా నల్లగువాడవకు..

అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..

సన్నాసన్నానీ నవ్వులదాన..

నున్నానున్నానీ నడుముదాన..

అరే సన్నాసన్నానీ నవ్వులదాన..

నున్నానున్నానీ నడుముదాన...

నతో వత్తావా.. నతో వత్తావా

నతో వస్తావా మేడారం జాతరకు..

నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు..

నతో వస్తావా మేడారం జాతరకు..

నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు..

అరె కురసా కురసా కూసాలోడా

మెరిసే మెరిసే మీసాలొడా

అరె కురసా కురసా కూసాలోడా

మెరిసే మెరిసే మీసాలొడా

నితో వస్తాలే.. నితో వస్తాలే

నితో వస్తాలే మేడారం జాతరకు...

నే పొద్దంతా ఉంటాలే ఏడవకు...

నితో వస్తాలే మేడారం జాతరకు..

నే పొద్దంతా ఉంటాలే ఏడవకు..

హే సన్నంచు చీరగట్టీ..

పూలంచు రైక చుట్టీ

నా సిన్నీ యేలుబట్టీ రా.. రా.. రా

నతో వత్తావా.. నతో వత్తావా

నతో వస్తావా నల్లగువాడవకు

అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు

నతో వస్తావా నల్లగువాడవకు

అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు

నల్లా నల్లనీ కురులదాన..

తెల్లా తెల్లనీ బుగ్గలదాన..

నల్లా నల్లనీ కురులదాన..

తెల్లా తెల్లనీ బుగ్గలదాన..

నతో వత్తావా పిల్ల వత్తావా

నాతో వస్తావా ఏడేడు బావులకు

అరే నేనసలే చెప్పను నీ బావలకు

నతో వస్తావా ఏడేడు బావులకు

పిల్ల నేనసలే చెప్పను నీ బావలకు...

అహా.. ఏడేడు బావులకెందుకంటా..

నాకున్నా బావవి నువ్వేనంటా..

ఏడేడు బావులకెందుకంటా

నాకున్నా బావవి నువ్వేనంటా..

నితో వస్తాలే.. అరె నీతో వస్తాలే.. పద పద

నితో వస్తాలే నీ ఇంటి కోడలిగా

ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా

నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా..

ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా

పూల బుట్ట పట్టుకొని

పాల గ్లాసు అట్టుకొని

సిగ్గులు తెగొట్టుకొని రా.. రా.. రా

నేనే వత్తలే నేనే వత్తలే

నెనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా

నితో ఉంటాలే నీ ముద్దుల పెనివిటిగా...

నెనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా..

నితో ఉంటాలే నీ ముద్దుల పెనిమిటీగా..

34
పల్లెటూరి ప్రేమికులు సరసాలు..
Image Credit : Screenshot to Whistle Studios Youtube Channel

పల్లెటూరి ప్రేమికులు సరసాలు..

ఈ రింగూ రింగూలా జుట్టూదాన సాంగ్ పల్లెటూరి ప్రేయసీ ప్రియుల సరసాల గురించి సాగుతుంది. అమ్మాయి అందాన్ని పొగుడుతూ ''నాతో వస్తావా'' అని ప్రియుడు అడుగుతుంటే... అతడికి అంతే గడుసుగా ''నీతో వస్తాలే ఏడవకు'' అంటుంది ప్రియురాలు. ఇలా మేడారం జాతరకు, ఏడేడు బావులకు వస్తావా అని ప్రియుడు... వస్తాలే ఏడవకు అని ప్రియురాలు చెబుతుంటుంది. చివరకు నేను నీ ఇంటి కోడలిగా వస్తానని అమ్మాయి... నేను ఇంటి అల్లుడిగా వస్తానని అబ్బాయి చెబుతాడు. ఇలా ఆధ్యంతం ఆకట్టుకునేలా ఈ పాట సాగుతుంది.

అద్భుతమైన లిరిక్స్, ఆకట్టుకునే మ్యూజిక్ తో పాటు ''రాను బొంబైకి రాను'' ఫేమ్ రాము రాథోడ్, లిఖిత జోడి అదిరిపోయే స్టెప్పులకు ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే... అందుకే ఈ సాంగ్ విడుదలైన ఏడాదిలోనే యూట్యూబ్ లో ఏకంగా 87 మిలియన్స్ అంటే 87294269 వ్యూస్ తో దూసుకుపోయింది. అంతేకాదు 240k అంటే 2,40,000 పైగా లైక్స్ సాధించింది. విజిల్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటు 2025 జూన్ 12న విడుదలయ్యింది.

44
రింగూ రింగూలా జుట్టూదానా సాంగ్ టీమ్ ఇదే..
Image Credit : Screenshot to Whistle Studios Youtube Channel

రింగూ రింగూలా జుట్టూదానా సాంగ్ టీమ్ ఇదే..

లిరిక్స్ : సురేష్ గంగుల, దేవ్ పవర్

సింగర్స్ : రాము రాథోడ్, ప్రభ

మ్యూజిక్ : కల్యాణ్ కీస్

కొరియోగ్రఫి : శేఖర్ వైరస్

డ్యాన్స్ : రాము రాథోడ్, లిఖిత

DOP : అరుణ్ కొలుగూరి

ప్రొడ్యూసర్ : సిఎంకే ప్రొడక్షన్

పబ్లిషర్ : రాజశేఖర్ ఆర్ఎం

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Related Stories
Recommended image1
Folk Song : కేవలం 25 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ లో టాప్ లేపుతున్న మాస్ మసాలా ఫోక్ సాంగ్
Recommended image2
Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved