- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్ లో తమన్నా లేటెస్ట్ ఫోజులు చూశారా.. టాలీవుడ్ లో ఛాన్సులు నిల్, హిందీలో ఫుల్
బ్లాక్ డ్రెస్ లో తమన్నా లేటెస్ట్ ఫోజులు చూశారా.. టాలీవుడ్ లో ఛాన్సులు నిల్, హిందీలో ఫుల్
Tamannaah: నటి తమన్నా నలుపు రంగు మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమన్నా హిందీలో అరడజను సినిమాల్లో నటిస్తోంది.
15

Image Credit : Instagram/Tamannaah Bhatia
హ్యాపీ డేస్ చిత్రంతో గుర్తింపు
తమన్నా 'కేడీ' అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమన్నాకి తెలుగులో హ్యాపీ డేస్ అనే చిత్రంతో గుర్తింపు లభించింది.
25
Image Credit : insta
స్టార్స్ అందరితో
విజయ్, అజిత్, కార్తీ వంటి టాప్ స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగులో తమన్నా.. రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్స్ అందరితో రొమాన్స్ చేసింది.
35
Image Credit : insta
ఐటెం సాంగ్స్
ప్రస్తుతం హిందీలో బిజీ నటిగా రాణిస్తోంది. తమన్నాకి వరుసగా ఐటెం సాంగ్స్ లో అవకాశాలు వస్తున్నాయి.
45
Image Credit : insta
గ్లామరస్ డ్యాన్స్‌తో..
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తమన్నా, గ్లామరస్ డ్యాన్స్‌తో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
55
Image Credit : insta
ఫోటోలు వైరల్
ఇక తాజాగా నటి తమన్నా నలుపు రంగు మోడ్రన్ డ్రెస్‌లో హాట్‌గా పోజులిచ్చిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమన్నా హిందీలో అరడజను సినిమాల్లో నటిస్తోంది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఆమెకి ఛాన్సులు లేవు.
Latest Videos

