MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పాటకు కోటి, 20 కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు... ఈ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

పాటకు కోటి, 20 కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు... ఈ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్,  లగ్జరీ బంగ్లా, ఖరీదైన కార్లు, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఆ హీరోయిన్ చేతినిండా సంపాదిస్తూ..కూడబెట్టిన ఆస్తి విలువ ఎంతో తెలుసా? ఇంతకీ ఎవరా బ్యూటీ? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
Image Credit : instagram

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా

తమన్నా భాటియా... తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్  హీరోయిన్లలో  ఈమె ఒకరు. వెండితెరపైనే కాకుండా, వెబ్ సిరీస్‌లు, ఓటీటీల్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తమన్నా భాటియా కెరీయర్  హైలైట్
Image Credit : instagram

తమన్నా భాటియా కెరీయర్ హైలైట్

తమన్నా తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇటీవల 'జైలర్', 'స్త్రీ 2' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ ఆమె పాపులారిటీని మరింత పెంచాయి. దీంతో తమన్నా సినీ ప్రియులకు, నిర్మాతలకు మోస్ట్ ఫేవరెట్‌గా మారిపోయారు.
36
తమన్నా భాటియా నెట్ వర్త్
Image Credit : instagram

తమన్నా భాటియా నెట్ వర్త్

వివిధ మీడియా కథనాల ప్రకారం, తమన్నా భాటియా ఆస్తి విలువ సుమారు రూ.150 కోట్లకు పైమాటే. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, డిజిటల్ ప్రాజెక్టుల నుంచే వస్తుంది. రియల్ ఎస్టేట్‌లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.16 నుంచి 20 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఆమెకు ఉందని సమాచారం. అంతేకాకుండా, ముంబైలో సుమారు రూ.7 కోట్ల విలువైన ప్రీమియం అపార్ట్‌మెంట్ కూడా ఉంది.

46
తమన్న రెమ్యునరేషన్ ఎంత?
Image Credit : instagram

తమన్న రెమ్యునరేషన్ ఎంత?

రిపోర్టుల ప్రకారం, తమన్నా భాటియా ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. దీంతో ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఇక 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' పాట కోసం, కేవలం కొన్ని నిమిషాల పెర్ఫార్మెన్స్‌కు రూ.1 కోటి తీసుకున్నారని టాక్.
56
తమన్నా గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు..
Image Credit : tamannaah bhatia instagram

తమన్నా గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు..

తమన్నాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజ్‌లో ఏయే కార్లు ఉన్నాయో తెలుసా? BMW 320i, మెర్సిడెస్-బెంజ్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి ఖరీదైన కార్లు ఆమె వద్ద ఉన్నాయి.

66
అదిరిపోయే డ్యాన్స్ నంబర్లతో
Image Credit : instagram

అదిరిపోయే డ్యాన్స్ నంబర్లతో

2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ సినిమాతో తమన్నా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, అదిరిపోయే డ్యాన్స్ నంబర్లతో తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved