MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?

Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?

Uma Telugu Traveller: 10 వతరగతి వరకూ కూడా చదవుకోలకపోయిన వ్యక్తి 100 దేశాలు తిరిగి ట్రావెలర్ గా రికార్డు సృష్టించాడు. లక్షల్లో ఫాలోవర్స్ తో వందల వీడియోలతో యూట్యూబర్ గా సక్సెస్ సాధించిన ఉమా తెలుగు ట్రావెలర్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
100 దేశాలు కంప్లీట్ చేసుకున్న ఉమ..
Image Credit : @UmaTeluguTraveller

100 దేశాలు కంప్లీట్ చేసుకున్న ఉమ..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఉమ ప్రసాద్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. యూట్యూబర్ గా మారి రీసెంట్ గా 100 దేశాలు పూర్తిచేసుకున్నాడు ఆఫ్రికాలోని మాలీలొ మొదలైన అతని ట్రావెలర్ కెరీర్.. తిరిగి ఆఫ్రీకా దేశాల్లోన 100 దేశాల మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడిన రోజుల నుంచి స్టార్ యూట్యూబర్ , ట్రావెలర్ గా ఎదిగిన ఉమ.. నెలకు ఎంత వరకూ సంపాదిస్తున్నాడో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ట్రావెలర్ ఉమ నెల సంపాదన ఎంత?
Image Credit : @UmaTeluguTraveller

ట్రావెలర్ ఉమ నెల సంపాదన ఎంత?

దేశంలో చాలామంది ట్రావెలర్స్ ఉన్నారు.. తెలుగులో కూడా అన్వేష్ లాంటి టాప్ ట్రావెలర్స్ ఉన్నారు. ఆలిస్ట్ లో ఇప్పుడు ఉమ పేరు కూడా చేరింది. ప్రస్తుతం ఉమ యూట్యూబ్ ఛానెల్ కు దాదాపు 15 లక్షల వరకూ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఉమ వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఆయన య్యూట్యూబ్ సంపాదన దాదాపుగా 20 లక్షల వరకూ ఉంటుందని అంచన. ట్రావెలర్ గా య్యూట్యూబ్ వ్యూస్ ద్వారా మాత్రమే ఉమ సంపాదిస్తున్నారు. ఎటువంటి ప్రమోషన్లు కానీ, బెట్టింగ్ యాప్స్ లాంటి ఎక్కువ ఆదాయం ఇచ్చే ప్రమోష్ల వైపు ఆయన చూడటంలేదు.

Related Articles

Related image1
Youtuber Harsha Sai: పారిపోయాడన్నారు.. జైలుకెళ్లాడన్నారు.. కానీ మళ్లీ మొదలెట్టిన యూట్యూబర్ హర్షసాయి
Related image2
Richest Music Directors: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
35
బిజినెస్ లో రాణిస్తున్న ట్రావెలర్ ఉమా..
Image Credit : @UmaTeluguTraveller

బిజినెస్ లో రాణిస్తున్న ట్రావెలర్ ఉమా..

తెలుగు ట్రావెలర్ ఉమ ప్రయాణం దాదాపు 8 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ మధ్యలో ఎన్నో సవాళ్లను ఆయన అధిగమించాడు. ఆయన 100 దేశాలు పూర్తి చేయడమే కాదు..తనతో కలిసి చాలా దేశాలు తిరిగిన తమిళనాడుకు చెందిన భువనీ తోకలి ఓ ట్రావెల్ కంపెనీ కూడా ఉమ మొదలు పెట్టాడు.ట్రిపెట్ పేరిట ఆయన స్టార్ట్ చేసిన కంపెనీని మాత్రం తన వీడియోలలో అప్పుడపుడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ ట్రావెల్ కంపెనీ ద్వారా కూడా ఉమ లక్షల్లో సంపాదిస్తున్నట్టు సమాచారం.

45
8 వ తరగతి వరకే చదువు...
Image Credit : @UmaTeluguTraveller

8 వ తరగతి వరకే చదువు...

ట్రావెలర్ ఉమ అలియాస్ ఉమా ప్రసాద్ 8వ తరగతి వరకే చదువుకున్నారు. ఒకప్పుడు వీరు బాగా ధనంతులుగా ఉండి.. ఆతరువాత కాలంలో అంతా పొగోట్టుకున్నారు. దాంతో పేదరికం వల్ల 10వ తరగతి కూడా చదవకుండానే ఉమ చదువు ఆగిపోయింది. ఆతరువాత పొట్టకూటి కోసం చాలా పనులు చేశాడు ఉమ. వ్యవసాయం చేశాడు, సైకిల్ షాపులో పనిచేశాడు, చెన్నై వెళ్లి.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు, ఆటో కూడా నడిపాడు. ఇలా జీవనం కోసం ఎన్నో పాట్లు పడ్డ ఉమ.. చివరకు ఆఫ్రికా దేశమైన మాలీలోని వాటర్ ప్లాంట్ లో చిరు ఉద్యోగిగా చేశారు. అప్పుడే అతనికి యూట్యూబ్ ఆలోచన వచ్చింది.

55
ట్రావెలర్ ఉమా ఫ్యామిలీ లైఫ్..
Image Credit : @UmaTeluguTraveller

ట్రావెలర్ ఉమా ఫ్యామిలీ లైఫ్..

తెలుగు ట్రావెలర్ ఉమా ప్రసాద్ తల్లీ తండ్రులు మాలెంపాటి రామశేషయ్య.. నాగ మల్లీశ్వరి. ఉమ శరణ్య అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ట్రావెలర్ గా ఉమ జీవితంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తన భార్య శరణ్య సపోర్ట్ చాలా ఉంటుందని వీడియోలలో ఆయన వెల్లడిస్తూ వస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Related Stories
Recommended image1
Youtuber Harsha Sai: పారిపోయాడన్నారు.. జైలుకెళ్లాడన్నారు.. కానీ మళ్లీ మొదలెట్టిన యూట్యూబర్ హర్షసాయి
Recommended image2
Richest Music Directors: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved