MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tamannaah Bhatia : తమన్నా భాటియా బ్యూటీఫుల్ లుక్.. మిల్క్ బ్యూటీని చూస్తే ఫిదా అవాల్సిందే!

Tamannaah Bhatia : తమన్నా భాటియా బ్యూటీఫుల్ లుక్.. మిల్క్ బ్యూటీని చూస్తే ఫిదా అవాల్సిందే!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మిల్క్ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ కు అంతా ఫిదా అవుతున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 01 2024, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah) కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. కొన్నేళ్లుగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నాకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. విభిన్న పాత్రలో మెరిసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

36

కొన్నాళ్లు టాలీవుడ్ లో జోరు తగ్గించి బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ దుమ్ములేపుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ ల్లోనూ అదరగొడుతోంది. 

46

ఇదిలా ఉంటే తమన్నా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. నయా లుక్స్ తో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తోంది. 

56

తాజాగా తమన్నా లేటెస్ట్ అవుట్ ఫిట్లతో మెరిసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ తన అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.

66

మరోవైపు మిల్క్ బ్యూటీ లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది. ఏదేమైనా తాజాగా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
ఫ్యాషన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved