MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నా పెళ్ళి నా ఇష్టం... సీక్రెట్ వెడ్డింగ్ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.

నా పెళ్ళి నా ఇష్టం... సీక్రెట్ వెడ్డింగ్ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.

తన సీక్రేట్ మ్యారేజ్ పై స్పందించింది పాన్ ఇండియా హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్ ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. తన పెళ్లి గురించి చెప్పకపోవడానికి కారణం ఇదే అంటూ.. కాస్త గట్టిగానే చెప్పింది.   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 14 2024, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి..స్పెషల్ ఇమేజ్తో దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. ఫేస్ టూ ఫేస్ కామెంట్లు చేసే ఈ హీరోయిన్. తన పెళ్ళి గురించి కూడా పలుమార్లు నెటిజన్లకుషాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ప్రేమించిన ఫారెన్ ప్రియుడిని పెళ్ళాడిన తాప్సీ.. తన పెళ్ళి గురించి ఎందుకు సమాచారం ఇవ్వలేదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. 
 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీసెంట్ గా పెళ్ళి చేసుకుంది  నటి తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు  చాలా కాలంగా తాను ప్రేమిస్తున్న మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయ్ పూర్ లో వీరి వివాహం ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది.  అయితే తన  పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్ గా ఉంచింది. ఎవరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు.. అంతే కాదు ఫోటోలు కూడా బయటకురాకుండా చూసుకున్నారు తాప్సీ. 

నాగార్జున తో కలిసి ఆ సినిమా చేయనని చెప్పిన ఎన్టీఆర్..? కింగ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..?

36

ఇక రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో తన సీక్రేట్ మ్యారేజ్ గురించి వెళ్ళడించారు తాప్సీ. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని తాను కాని..తన భర్త కాని అనుకోలేదని అన్నారు. 

46

అంతే కాదు పెళ్ళి అనేది మా పర్సనల్.. దాని గురించి అందరూ చర్చించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదని అన్నారు. పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తాప్సీ చెప్పారు. 
 

56
Taapsee Pannu Mathias Boe

Taapsee Pannu Mathias Boe


ఇక తామేమి తల్లీ తండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకోలేదని..తమ తల్లిదండ్రులను ఓప్పించి ళ్ల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తాప్సీ అన్నారు. జీవితంలో పెళ్లి ఒక్క సారే చేసుకోవాలి.. అది సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి తప్పా.. హంగులు.. ఆర్భాటాలాతో కన్ఫ్యూజ్ పెళ్ళి తమకు వద్దు అంటోంది తాప్సీ. 
 

66
Taapsee Pannu Mathias Boe

Taapsee Pannu Mathias Boe

అంతే కాదు అభిమానుల కోసం కనీసం ఫోటోలు అయినా శేర్ చేయ్యోచ్చు కదా అని అడినిప్రశ్నకు.. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. భవిష్యత్తులో షేర్ చేయాలనుకుంటే చేస్తానని చెప్పారు. తాప్సీ చెప్పిన ఈబోల్డ్ ఆన్సర్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Recommended image2
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Recommended image3
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved