MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నాగార్జున తో కలిసి ఆ సినిమా చేయనని చెప్పిన ఎన్టీఆర్..? కింగ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..?

నాగార్జున తో కలిసి ఆ సినిమా చేయనని చెప్పిన ఎన్టీఆర్..? కింగ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..?

ఆమధ్య మల్టీ స్టారర్ సినిమాల్ గట్టిగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం వరుసగా మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి. ఈక్రమంలో కొన్ని కాంబినేషన్లు కూడా మిస్ అయ్యాయి. అలాంటి కాంబోలో ఎన్టీఆర్, నాగార్జున్ కాంబినేషన్ కూడా ఒకటి.   

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 14 2024, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొన్ని కాంబినేషనర్లు అనుకోకుండా కలుస్తాయి.. మరికొన్ని కాంబినేషన్లు.. అనుకోకుండానే మిస్ అవుతాయి. ఈరెండు ఆడియన్స్ కు సర్ ప్రైజింగ్ గానే ఉంటాయి.  అలాంటి వాటిలో కింగ్ నాగార్జున, ఎన్టీఆర్ కాంబో కూడా ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అవును కింగ్ నాగార్జున.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా మిస్ అయ్యింది. సూపర్ హిట్ సినిమా మిస్ అవ్వడానికిచాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ సినిమాలో నాగార్జునతో పాటు.. మరో తమిళ యంగ్ హీరో నటించగా.. అది రెండు భాషల్లో మంచి సక్సెస్ ను సాధించింది.
 

35
<p>ఫ్రెంచ్&nbsp; మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన సూపర్‌ హిట్ తెలుగు సినిమా ఊపిరి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ స్థానంలో ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఆ పాత్ర చేసేందుకు ఓకే&nbsp; చెప్పినా.. చివరి నిమిషంలో డేట్లు సర్దుబాటు కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.</p>

<p>ఫ్రెంచ్&nbsp; మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన సూపర్‌ హిట్ తెలుగు సినిమా ఊపిరి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ స్థానంలో ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఆ పాత్ర చేసేందుకు ఓకే&nbsp; చెప్పినా.. చివరి నిమిషంలో డేట్లు సర్దుబాటు కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.</p>

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఊపిరి. అవును ఈ సినిమా ఎమోషనల్ గా ఆడియన్స్ కుబాగా కనెక్ట్ అయ్యింది. కొంతమంది అయితే ఈమూవీ చూసి కంటతడిపెట్టినవారు కూడా ఉన్నారు. అంత అద్భుతంగా తెరకెక్కించిన  ఈసినిమాను ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారట. 
 

45

నాగార్జున పాత్రతో పాటు ఈసినిమాలో తమిళ హీరో కార్తి చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నారట. ఎన్టీఆర్ ఈసినిమా చేసి ఉంటే.. ఆ పాత్ర ఇంపార్టెన్స్ ను ఇంకాస్త పెంచేవారేమో.. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ నచ్చక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట.  ఈ సినిమాలో తమన్నా – శ్రీయ హీరోయిన్లుగా నటించారు . వంశీ పైడిపల్లి ముందుగా కార్తి ప్లేస్ లో ఎన్టీఆర్ ను  అనుకున్నారట .
 

55

ఎన్టీఆర్ కాదనడంతో..ఈ పాత్ర కోసం చాలామంది హీరోలు అనుకున్న.. ఫైనల్లి కార్తి సెట్ అయ్యాడు . కార్తీక్ ఈ పాత్రలు నటించలేదు.. జీవించేసాడు. ఈ సినిమా తర్వాతే నాగార్జున – కార్తీ రియల్ బ్రదర్స్ కన్నా ఎక్కువగా మింగిల్ అయిపోయారు . అలా నాగార్జున ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది..!!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సాయి పల్లవి చేతుల్లోంచి ఎగిరిపోయిన భారీ ప్రాజెక్ట్.. ఆ లక్కీ ఛాన్స్ రష్మికకే.. అసలు కారణమేంటి?
Recommended image2
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image3
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved