MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ గ్లామర్ షో.. గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరుపులు చూశారా

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ గ్లామర్ షో.. గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరుపులు చూశారా

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని నాగారం బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ఆమె లేటెస్ట్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 28 2026, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లో..
Image Credit : Asianet News

బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లో..

‘లిటిల్ హార్ట్స్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శివాని నాగారం కొత్త ఫొటోల్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. నలుపు రంగు లాంగ్ స్కర్ట్‌కు బంగారు రంగు ఎంబ్రాయిడరీ ఉన్న టాప్‌ను జత చేసి ఆకట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ప్రత్యేకంగా కనిపిస్తున్న స్టైలింగ్
Image Credit : Asianet News

ప్రత్యేకంగా కనిపిస్తున్న స్టైలింగ్

బంగారు రంగు డిజైన్లతో ఉన్న టాప్‌, నలుపు రంగు స్కర్ట్‌ కలయిక ఆమె లుక్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. చెవులకు పెద్ద ఇయర్‌రింగ్స్‌, చేతికి బ్యాంగిల్స్‌, ఉంగరాలతో యాక్సెసరీస్‌ను ఎంచుకున్నారు.

38
చూపు తిప్పుకోనివ్వని పోజులు
Image Credit : Asianet News

చూపు తిప్పుకోనివ్వని పోజులు

పొడవైన కురులు, కళ్లకు హైలైట్‌గా కనిపించే మేకప్‌తో శివాని నాగారం ఫొటోలకు పోజులిచ్చారు. ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్‌ మధ్య తీసిన ఈ ఫొటోల్లో లైటింగ్‌, ఆమె నీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

48
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో గుర్తింపు
Image Credit : Asianet News

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో గుర్తింపు

శివాని నాగారం 2024లో విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌’ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు. సుహాస్‌ సరసన లక్ష్మి పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

58
లిటిల్ హార్ట్స్‌తో పెరిగిన క్రేజ్
Image Credit : Asianet News

లిటిల్ హార్ట్స్‌తో పెరిగిన క్రేజ్

2025లో వచ్చిన ‘లిటిల్ హార్ట్స్‌’ సినిమాలో ఖాత్యాయని పాత్ర శివాని నాగారం కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది. ఈ రొమాంటిక్ కామెడీలో ఆమె నటన, పాత్ర తీరు యువ ప్రేక్షకులకు చేరువయ్యాయి. ఈ సినిమా విజయంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది.

68
హే బలవంత్‌తో మరో అడుగు
Image Credit : Asianet News

హే బలవంత్‌తో మరో అడుగు

2026లో విడుదలైన ‘హే బలవంత్‌’ సినిమాలోనూ శివాని నాగారం నటించారు. సుహాస్‌తో మరోసారి కలిసి నటించిన ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో అడుగు ముందుకేశారు. విభిన్న కథల్లో నటిస్తూ హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

78
నటనతో పాటు కళలపైనా ఆసక్తి
Image Credit : Asianet News

నటనతో పాటు కళలపైనా ఆసక్తి

శివాని నాగారానికి సంగీతంతోనూ అనుబంధం ఉంది. కూచిపూడి నృత్యంలోనూ ఆమె శిక్షణ పొందారు. నటనతో పాటు ఇతర కళలపై ఆసక్తి ఉండటం ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని తెలియజేస్తుంది.

88
గ్లామరస్ లుక్‌తోనూ ఆకట్టుకుంటూ..
Image Credit : Asianet News

గ్లామరస్ లుక్‌తోనూ ఆకట్టుకుంటూ..

తెరపై సహజమైన పాత్రలతో కనిపించే శివాని నాగారం ఫొటోషూట్లలో మాత్రం భిన్నమైన స్టైలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈసారి నలుపు, బంగారు రంగుల దుస్తులతో చేసిన ఫ్యాషన్ ప్రయోగం ఆమె లుక్‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, ఇలాంటి స్టైలిష్ ఫొటోలతోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Prabhas Sreenu: తాగుడు మానేశాకే సమస్యలు.. నా కూతురు, అల్లు అర్జున్ కోసమే ఆ నిర్ణయం.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్
Recommended image2
Ramayana First Review: రామాయణ లాస్ ఏంజెలెస్ ప్రీమియర్ షోకి పాజిటివ్ రెస్పాన్స్.. అంతర్జాతీయ క్రిటిక్ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved