MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 12 మంది హీరోలతో ఎఫైర్, 50 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం గడుపుతున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

12 మంది హీరోలతో ఎఫైర్, 50 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం గడుపుతున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

ఆమె ఒక స్టార్ హీరోయిన్...ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. 50 ఏళ్లకు చాలా దగ్గరలో ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 మందితో ఆమె డేటింగ్ చేసింది. కాని పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో మునిగి తేలుతున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2025, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sushmita Sen

Sushmita Sen

ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక్కో సెలబ్రిటీది ఒక్కో కథ. హీరోయిన్ల జీవితం అయితే ఎవరిది ఎలా ఉంటుందో చెప్పలేం. కొంత మంది హీరోయిన్లు హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా.. మరికొంత మంది మాత్రం హిరోలను పెళ్లాడి.. సినిమాలు కంటీన్యూ చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం హీరోలను పెళ్లి చేసుకుని ఆతరువాత విడాకులు తసుకుని ఒంటిరిగా బ్రతుకుతున్నారు. మరికొంత మంది మాత్రం అసలు పెళ్లి పెటాలకులు లేకుండా.. హీరోలతో ఎఫైర్లంటూ వస్తున్న వాటిని ఫేస్ చేస్తూ.. లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాంటి హీరోయిన్ గురించి ఇఫ్పుడు మనం మాట్లాడుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sushmita sen

sushmita sen

ఆహీరోయిన్ ఎవరో కాదు ఆమె బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సుస్మితా సేన్. సుస్మితా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఆమె హైదరాబాద్ లో 1975 లో పుట్టింది. మోడల్ గా కెరీర్ ను చాలా చిన్న వయస్సులోనే మొదలు పెట్టింది. 1994 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక 1996 లో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్. 

Also read: నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?

35

బాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ..కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. 50 ఏళ్లు వస్తున్నా ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు సుస్మితా సేన్. కాని దాదాపు 12 మంది హీరోలతో ఆమె డేటింగ్  చేసినట్టు వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి. అందులో రెహమాన్ శాల్, రణ్ దీప్ హుడా, విక్రమ్ భట్టు లాంటి పేర్లు వినిపిస్తుంటాయి. రీసెంట్ గా లలిత్ మోడీతో కూడా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆమె.. ఆతరువాత బ్రేకప్ చెప్పేసింది. 

45

సుస్మిత సేన్ స్వతంత్ర భావాలు ఉన్న హీరోయిన్. పెళ్లి అనేది ఆమె కాన్సెప్ట్ లోనే లేదు. పెళ్లి చేసుకోకుండా..డేటింగ్ లతో కాలం గడిపిన సీనియర్ బ్యూటీ.. ఇద్దరు పిల్లలను మాత్రం దత్తతు తీసుకుని పెంచుకుంటుంది. తన కంటే చిన్నవారితో కూడా సుస్మితా సేన్ డేటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 
 

55
Sushmita Sen

Sushmita Sen

తనకు నచ్చిన జీవితాన్ని హ్యాపీగా బ్రతుకుతున్న సుస్మిత సేన్.. ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటోంది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంది. తనకు సబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఆమె తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అంతే కాదు ఇన్ స్టాలో సుస్మితాకు దాదాపు 7 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Grossing Telugu Movies: తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఏవి?
Recommended image2
#Cult Day 1 Collections: కల్ట్ మూవీ మొదటి రోజు వసూళ్లు.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి బాక్సాఫీసు షాక్‌
Recommended image3
Sobhan Babu: 500 పెట్టుబడితో 5 కోట్లు సంపాదించాడు.. శోభన్ బాబు మనీ సేవింగ్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ విలన్‌గా నటించిన సినిమాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved