MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rolex Movie: రోలెక్స్ సినిమా వస్తుందా? లేదా? ఫస్ట్ టైమ్ క్లారిటీ ఇచ్చిన సూర్య

Rolex Movie: రోలెక్స్ సినిమా వస్తుందా? లేదా? ఫస్ట్ టైమ్ క్లారిటీ ఇచ్చిన సూర్య

Rolex Movie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రోలెక్స్' సినిమా గురించి నటుడు సూర్య మొదటిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. ఇంతకీ ఆ సినిమా ఎప్పుడు ఉండబోతుందో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2026, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోలెక్స్ కోసం అభిమానుల ఎదురు చూపులు..
Image Credit : Youtube/ The Hollywood Reporter India, X

రోలెక్స్ కోసం అభిమానుల ఎదురు చూపులు..

సినిమాటిక్ యూనివర్స్' అనే కాన్సెప్ట్‌ను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన ఘనత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌దే. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలను కనెక్ట్ చేసి ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించారు. అప్పటి నుంచి LCUలోని ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'విక్రమ్' క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాలే కనిపించి భయపెట్టిన 'రోలెక్స్' పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హింట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
Image Credit : Asianet News

హింట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

సూర్య ఆ డిఫరెంట్ లుక్, పవర్‌ఫుల్ యాక్టింగ్ చూసి రోలెక్స్ పాత్రపై పూర్తిస్థాయి సినిమా తీయాలనే డిమాండ్ పెరిగింది. దీనిపై లోకేష్ కనగరాజ్ కూడా గతంలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య రోలెక్స్ సినిమాపై స్పందించారు. "నా కన్నా లోకేష్‌కే రోలెక్స్ సినిమా గురించి బాగా తెలుసు. అతను ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరైన టైమ్ వచ్చినప్పుడు ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది" అని చెప్పారు.

Related Articles

Related image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related image2
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
35
క్లారిటీ ఇచ్చిన సూర్య ...
Image Credit : X

క్లారిటీ ఇచ్చిన సూర్య ...

సూర్య ఇంకా మాట్లాడుతూ, "ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత 'విక్రమ్ 2' కూడా ఉంది. రోలెక్స్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఇంటర్వ్యూల్లో లోకేష్ చెప్పడం చూశాను. అన్నింటికీ ఓ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు రోలెక్స్ కూడా ఉంటుంది" అని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే, రోలెక్స్ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదని, లోకేష్ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యాకే దానిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

45
విశ్వనాథ్ అండ్ సన్స్ బిజీలో సూర్య..
Image Credit : stockPhoto

విశ్వనాథ్ అండ్ సన్స్ బిజీలో సూర్య..

ఇదిలా ఉంటే, సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
55
300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్
Image Credit : Aditya Music Tamil

300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్

ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి వచ్చిన 'పట్టాంబూచి' అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు రూ.300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. సూర్య కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో  కూడా రిలీజ్ అవుతుండటంతో, సూర్య ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved