MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా, హైదరాబాద్ వస్తే.. మెగా వంట టేస్ట్ చేయాల్సిందే..?

శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా, హైదరాబాద్ వస్తే.. మెగా వంట టేస్ట్ చేయాల్సిందే..?

చిరంజీవి భర్య సురేఖ చేతివంట అంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు ఇష్టం. అలాగే అతిలోక సుందరి శ్రీదేవికి కూడా చిరువారింటి భోజనం చాలా ఇష్టమట. అయితే శ్రీదేవికి సురేఖ చేసిన ఏ కూర అంటే  బాగా  ఇష్టమో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 16 2024, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా స్టార్ చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో  తెరపై సందడి చేశారు. ఎంతో మంది హీరోయిన్స్ కు ఆయన లైఫ  ఇచ్చారు.  అయితే మెగాస్టార్ తో చేసిన తారల్లో కొంత మంది ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవారు. వారితో షూటింగ్ జరిగేప్పుడు చిరంజీవి ఇంటి నుంచే వారికి భోజనం వచ్చేంది. అయితే మెగాస్టార్ భార్య సురేఖ చాలా వంటలు అద్భుతంగా చేస్తారట. 
 

హీరోయిన్ ఎంగిలి నేను తాగాలా... డైరెక్టర్ పై మహేష్ బాబు సీరియస్.. ఎవరా హీరోయిన్..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

రకరకాల వెరైటీల్ వెజ్ నాన్ వెజ్ లో వండుతారట. ఆమె చేసే కొన్ని నాన్ వేజ్ స్పెషల్స్ హీరోయిన్లు లొట్టలు వేసుకుంటూ తినేవారట. అందులో దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కి కూడా సురేఖ చేతి వంట అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పలేదు కాని. మరో హీరోయిన రోజా చెప్పింది. అది కూడా మెగాస్టార్ తో చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
 

35
Roja-Chiranjeevi

Roja-Chiranjeevi

రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సురేఖను అక్క అని సంబోధించారు. అక్క చేతి వంట చాలా బాగుంటుంది కదా..? మరీ ముఖ్యంగా ఎండు చేపలు కోడి గుడ్డు వేసి పులుసు చేస్తారు కదా అది చాలా ఫేవరటే. శ్రీదేవి గారు ఎప్పుడు హైదరాబాద్ షూటింగ్ కు వచ్చినా.. ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు వండి పంపిస్తారు అని చిరంజీవి దగ్గర గుర్తు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు: టాప్ 10 జంటలు వీళ్ళే..

45

ఇక మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి అద్భుతమైన సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. శ్రీదేవికి అతిలోక సుందరి ఇమేజ్ తీసుకువచ్చిన సినిమా ఇది. ఆ సినిమా తరువాత శ్రీదేవి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ లో కూడా శ్రీదేవి అంటే ఎంతలా పడిచస్తారో అందరికి తెలుసు. 

55

ఇక శ్రీదేవి  60 ఏళ్లు కూడా రాకుండానే దుబాయ్ లో పెళ్ళికి వెళ్లి.. బాత్ టబ్ లో పడి చనిపోయింది. ఈ మరణం ఇప్పటికీ మిస్టరీలానే ఉంది.  ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన 70 ఏళ్ళు వచ్చినా.. అదే ఉత్సాహంతో స్టెప్పులు వేస్తూ.. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హైదరాబాద్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image3
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved