MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: జక్కన్నకు విపరీతంగా నచ్చిన సీన్ అది, కానీ డిజాస్టర్.. డైరెక్టర్ ని పిలిచి ఏం చెప్పారో తెలుసా

Rajamouli: జక్కన్నకు విపరీతంగా నచ్చిన సీన్ అది, కానీ డిజాస్టర్.. డైరెక్టర్ ని పిలిచి ఏం చెప్పారో తెలుసా

దర్శకధీరుడు రాజమోళికి ప్రపంచం మొత్తం ఫిదా అవుతోంది. కానీ రాజమౌళిని ఫిదా చేసిన దర్శకులు కొందరు ఉన్నారు. ముఖ్యంగా ఓ దర్శకుడు తెరకెక్కించిన సీన్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2026, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి సినిమాలు
Image Credit : SS Rajamouli\Twitter

రాజమౌళి సినిమాలు

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో తనకి ఇష్టమైన దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ అని రాజమౌళి తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జగడం మూవీలో సీన్
Image Credit : SS Rajamouli/ Instagram, T-Series/ Youtube

జగడం మూవీలో సీన్

చాలా సినిమాలు చూసి ఇలాంటి మూవీ నేనెందుకు చేయలేకపోయాను అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇలాంటి సన్నివేశం తెరకెక్కించే ఐడియా నాకెందుకు రాలేదు అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సుకుమార్ తెరకెక్కించిన జగడం చిత్రంలో ఓ సీన్ అంటే నాకు చాలా ఇష్టం.

35
అది అద్భుతమైన సీన్
Image Credit : Instagram/Sukumar

అది అద్భుతమైన సీన్

రామ్ పోతినేని ఓ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. కానీ ఆ గ్యాంగ్ లో అతడిని వెనుక నిలుచోబెడతారు. కానీ అపోజిట్ గ్యాంగ్ బలంగా ఉంటుంది. దీనితో రామ్ ఉన్న గ్యాంగ్ లో వాళ్లంతా భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. చివర ఉన్న రామ్ మాత్రం అక్కడే ఉండడంతో గ్యాంగ్ లో ముందు నిలబడతాడు. ఆ సీన్ ఎంతో స్టైలిష్ గా, గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది అని రాజమౌళి తెలిపారు.

45
పవన్ కళ్యాణ్ తో చేసి ఉంటే..
Image Credit : youtube/@ScreenRantPlus

పవన్ కళ్యాణ్ తో చేసి ఉంటే..

అలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదబ్బా అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. ఒక రోజు సుకుమార్ ని పిలిచి మరీ చెప్పా. సినిమా మొత్తం ఎలా ఉన్నా పర్వాలేదు.. ఆ ఒక్క సీన్ పవన్ కళ్యాణ్ తో పడి ఉంటే టాలీవుడ్ లో నువ్వే నంబర్ 1 డైరెక్టర్ అయ్యేవాడివి అని చెప్పినట్లు రాజమౌళి తెలిపారు.

55
సినిమా ఫ్లాప్
Image Credit : Asianet News

సినిమా ఫ్లాప్

సుకుమార్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన జగడం మూవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. వాస్తవానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించాల్సింది. కానీ చివరికి రామ్ చేతుల్లోకి వెళ్ళింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Recommended image2
Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు
Recommended image3
6 రూపాయల రెమ్యునరేషన్‌తో 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన నవ్వుల రారాజు
Related Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved