MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Krishna-Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేరిస్తే చాలు, మహేష్ బాబు వరల్డ్ సినిమాని షేక్ చేసినట్లే

Krishna-Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేరిస్తే చాలు, మహేష్ బాబు వరల్డ్ సినిమాని షేక్ చేసినట్లే

మహేష్ బాబు విషయంలో సూపర్ స్టార్ కృష్ణకి ఒక కోరిక అలాగే ఉండిపోయింది. అది కనుక నెరవేరిస్తే మహేష్ బాబు వరల్డ్ సినిమాని ఏలడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 21 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాహసాలకు మారు పేరు. టాలీవుడ్ లో కొత్త ఆవిష్కరణలన్నీ కృష్ణ సినిమాలతోనే ప్రారంభం అయ్యాయి. హాలీవుడ్ వాళ్లకు మాత్రమే సాధ్యం అనుకున్న జేమ్స్ బాండ్ తరహా చిత్రాలని తెలుగులో మొట్ట మొదట చేసింది కృష్ణ గారే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అగ్ర హీరోగా మహేష్ బాబు
Image Credit : Social Media

అగ్ర హీరోగా మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా ఎదిగారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మహేష్ బాబు ఎంతటి భారీ చిత్రాల్లో నటించినా సూపర్ స్టార్ కృష్ణ కోరిక మాత్రం వేరేలా ఉంది.

Related Articles

Related image1
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Related image2
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
35
సూపర్ స్టార్ కృష్ణ కోరిక అదే
Image Credit : our own

సూపర్ స్టార్ కృష్ణ కోరిక అదే

మహేష్ బాబు జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలనేది కృష్ణ గారి కోరిక. పలు సందర్భాల్లో సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో కృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు నటించిన అల్లూరి సీతారామరాజు, గూఢచారి 116, పాడిపంటలు, సింహాసనం లాంటి సినిమాల్లో మహేష్ బాబు ఏ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అని ప్రశ్నించగా కృష్ణ సమాధానం ఇచ్చారు.

45
మహేష్ ఆ మూవీ రీమేక్ చేయాలి
Image Credit : Asianet News

మహేష్ ఆ మూవీ రీమేక్ చేయాలి

మహేష్ బాబు గూఢచారి 116 మూవీ రీమేక్ చేస్తే బావుంటుంది అని అన్నారు. ఎందుకంటే అది జేమ్స్ బాండ్ మూవీ కాబట్టి. ఇక మహేష్ బాబు కాకుండా టాలీవుడ్ లో ఇష్టమైన నటుడు హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని కృష్ణ సమాధానం ఇచ్చారు.

55
వరల్డ్ సినిమా షేక్ కావడం ఖాయం
Image Credit : Facebook/@maheshbabu.universe

వరల్డ్ సినిమా షేక్ కావడం ఖాయం

కృష్ణ కోరిక ప్రకారం మహేష్ బాబు కనుక జేమ్స్ బాండ్ మూవీ ఒక్కటి చేస్తే వరల్డ్ సినిమా షేక్ కావడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు. జేమ్స్ బాండ్ చిత్రాలకు మహేష్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో భారీ బడ్జెట్ లో మహేష్ బాబు జేమ్స్ బాండ్ సినిమా తీయాలనేది అభిమానుల కోరిక కూడా. ఇంత వరకు మహేష్ జేమ్స్ బాండ్ తరహా మూవీ చేయనేలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Related Stories
Recommended image1
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Recommended image2
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved