MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో

Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో

ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన ఓ యూట్యూబర్ క్రేజీ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. సుకుమార్ నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వివరాలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sukumar
Image Credit : Asianet News

Sukumar

ఇటీవల యూట్యూబర్లు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ లకు సినిమాల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి. ఓ యూట్యూబర్ ఏకంగా క్రేజీ చిత్రంలో హీరోయిన్ గా బంపర్ ఛాన్స్ కొట్టేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ హీరోతో ఆమె రొమాన్స్ చేయబోతోంది. ఆ హీరో ఎవరు ? ఆ యూట్యూబర్ ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుకుమార్ నిర్మాతగా మూవీ
Image Credit : Asianet News

సుకుమార్ నిర్మాతగా మూవీ

కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా వరుస విజయాలు అందుకుంటున్నారు. బలగం, కోర్ట్ లాంటి బ్లాక్ బస్టర్స్ ప్రియదర్శి ఖాతాలో ఉన్నాయి. అదే విధంగా ప్రియదర్శి క్యారెక్టర్ రోల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాసు నిర్మాతలుగా ప్రియదర్శి హీరోగా ఒక మూవీ ఖరారయింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది.

Related Articles

Related image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Related image2
Krishna Daughter: నాన్న, తమ్ముడికి ఆ ఇద్దరినీ మించిన హీరోయిన్లు లేరు.. కృష్ణ కూతురు కామెంట్స్
35
ఫోక్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న నాగ దుర్గ
Image Credit : Asianet News

ఫోక్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న నాగ దుర్గ

తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా యూట్యూబర్, ఫోక్ సింగర్ అండ్ డ్యాన్సర్ నాగ దుర్గని ఎంపిక చేశారు. యూట్యూబ్ లో ఆమె ఫోక్ సాంగ్స్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఆమె ఏకంగా సుకుమార్ నిర్మించే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

45
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మూవీ
Image Credit : our own

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మూవీ

డెబ్యూ డైరెక్టర్ వంశీ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోంది. నాగ దుర్గకి తెలంగాణ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

55
త్వరలో మూవీ లాంచ్
Image Credit : Social Media

త్వరలో మూవీ లాంచ్

జూన్ 25 న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. సుకుమార్ నిర్మిస్తున్నారు అంటే కథ చాలా బలంగా ఉండే ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Pregnancy: సమంత తల్లి కాబోతోందా..ఆమెలో ఈ మార్పుకు కారణం అదేనా ?
Recommended image2
Dhanush Mrunal Breakup: ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా..?
Recommended image3
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Krishna Daughter: నాన్న, తమ్ముడికి ఆ ఇద్దరినీ మించిన హీరోయిన్లు లేరు.. కృష్ణ కూతురు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved