MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • 100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?

100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?

ఒక వైపు హీరోయిన్ గా సినిమాలు, మంచి ఇమేజ్, మరో వైపు వరుసగా వ్యాపారాలు, కోట్లకు కోట్లు లాభాలతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఆస్తి విలువ ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హీరోలకు పోటీగా సంపాదిస్తున్న హీరోయిన్లు
Image Credit : Asianet News

హీరోలకు పోటీగా సంపాదిస్తున్న హీరోయిన్లు

ఈమధ్య హీరోయిన్లు హీరోలను మించి సంపాదిస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో, హీరోల స్థాయిని అందుకోలేకపోయినా.. వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా చేతి నిండా సంపాదిస్తున్నారు. కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు. గార్మెంట్, జువెలరీ, రెస్టారెంట్ బిజినెస్ లు చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారు సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తలుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సన్ని లియోన్ కూడా ఒకరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాలీవుడ్ లో సన్నీ లియోన్ క్రేజ్..
Image Credit : instagram

బాలీవుడ్ లో సన్నీ లియోన్ క్రేజ్..

బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న సన్నీ లియోన్.. కాస్మెటిక్ బ్రాండ్, ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్స్‌లో పెట్టుబడులతో పాటు పదికి పైగా వ్యాపారాలను నడిపిస్తుంది. 2012లో వచ్చిన 'జిస్మ్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ. చాలా తక్కువ టైమ్ లోనే ఇండియాలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆతరువాత తిరుగులేని ఇమేజ్ తో పాటు భారీగా అభిమానులను, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సాధించింది సన్నీ లియోన్.

Related Articles

Related image1
ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Related image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
36
45 ఏళ్ల వయసులో 10 కి పైగా వ్యాపారాలు
Image Credit : instagram

45 ఏళ్ల వయసులో 10 కి పైగా వ్యాపారాలు

ప్రస్తుతం సన్నీ లియోన్ బయసు 45 సంవత్సరాలు. నటనతో పాటు సన్నీ లియోన్ ఒక వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం, సన్నీ దాదాపు 10 వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆమె ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలు, వ్యాపారాలే కాదు.. సన్నీ రకరకాల మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.

46
సన్నీ లియోన్ పెట్టుబ‌డులు..
Image Credit : instagram

సన్నీ లియోన్ పెట్టుబ‌డులు..

సన్నీ లియోన్ ఒక రియాలిటీ షోకి హోస్ట్‌గా చేస్తున్నారు. సెలబ్రిటీ బాక్స్ క్రికెట్ లీగ్ టీమ్ 'చెన్నై స్వాగర్స్'కు ఆమె ఓనర్. మహిళల లైఫ్‌స్టైల్ పోర్టల్ 'Hauterfly'లో కూడా సన్నీ పెట్టుబడి పెట్టారు. ఈ రెండింటి నుంచి ఆమెకు మంచి ఆదాయం వస్తుంది. వీటితో పాటు సన్నీ లియోన్ 'లస్ట్', 'అఫెటో' అనే ఫ్రాగ్రెన్స్ బ్రాండ్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ బ్రాండ్స్ డియోడరెంట్లు, బాడీ మిస్ట్‌లు, పర్ఫ్యూమ్‌లను తయారు చేస్తాయి. 2018లో 'తీన్ పత్తీ' పేరుతో ఒక ఆన్‌లైన్ గేమ్‌ను కూడా లాంచ్ చేసింది సన్నీ.

56
నిర్మాణ సంస్థ ఓన‌ర్
Image Credit : instagram

నిర్మాణ సంస్థ ఓన‌ర్

సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి 'సన్‌సిటీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. 2015లో నిర్మాతగా మారిన సన్నీ, టాలెంట్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అంతే కాదు చాలా కాస్మెటిక్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది సన్నీ. దీనితో పాటు 'స్టార్ స్ట్రక్' పేరుతో సొంత కాస్మెటిక్ బ్రాండ్ నడుపుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. రీసెంట్ గా భర్త వెబర్‌తో కలిసి 'ఇన్‌ఫేమస్' పేరుతో ఇన్నర్‌వేర్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది.

66
సన్నీ లియోన్ సోషల్ మీడియా సంపాదన..
Image Credit : pinterest

సన్నీ లియోన్ సోషల్ మీడియా సంపాదన..

సన్నీ లియోన్ యూకేకి చెందిన 'లీసెస్టర్ గెలాక్టికోస్' అనే సాకర్ జట్టుకు సహ-యజమాని. 2019లో ఈ జట్టులో ఆమె పార్ట్నర్ గా మారింది. 2021లో సొంతంగా NFTలను లాంచ్ చేసి డిజిటల్ ఆస్తుల్లోనూ పెట్టుబడి పెట్టారు. 'ఐ డ్రీమ్ ఆఫ్ సన్నీ' అనే ఇ-ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించింది. వీటన్నింటితో పాటు, సన్నీ లియోన్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రమోషన్లు, యాడ్స్, బ్రాండ్ లాంచింగ్‌ల ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved