MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Buchi Babu: పెద్ది చిత్రానికి భారీ దెబ్బ, జాన్వీ కపూర్ సీన్లు తీసేస్తాం.. క్షమాపణ కోరిన బుచ్చిబాబు

Buchi Babu: పెద్ది చిత్రానికి భారీ దెబ్బ, జాన్వీ కపూర్ సీన్లు తీసేస్తాం.. క్షమాపణ కోరిన బుచ్చిబాబు

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ నటించిన సన్నివేశాలు వర్కౌట్ కాలేదు అంటూ ఆడియన్స్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఆ సన్నివేశాలు మహిళలని ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 06 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది మూవీ
Image Credit : Asianet News

పెద్ది మూవీ

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రాంచరణ్ నటనపై ప్రసశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. జాన్వీ కపూర్ సన్నివేశాలు సరిగ్గా వర్కౌట్ కాలేదు అని, బుచ్చిబాబు ఆ సన్నివేశాలని తెరకెక్కించిన విధానం బాగాలేదు అని ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించిన సీన్లు
Image Credit : Asianet News

ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించిన సీన్లు

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జాన్వీ కపూర్ సీన్లు చూస్తూ ఇబ్బంది పడుతున్నట్లు ఫీడ్ బ్యాక్ వచ్చింది. జాన్వీ కపూర్ ముద్దు సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని అంటున్నారు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో స్పందించారు.

Related Articles

Related image1
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Related image2
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
35
స్పందించిన బుచ్చిబాబు
Image Credit : Asianet News

స్పందించిన బుచ్చిబాబు

బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. ఒక దర్శకుడిగా నేను ప్రేక్షకులని అలరించాలి, వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయాలి. ఎవరినీ అసౌకర్యానికి గురిచేసేలా, అవమానించేలా, ఇబ్బంది కలిగించేలా సినిమాలు ఉండకూడదు. పెద్దిలో కొన్ని సన్నివేశాల గురించి ఫీడ్ బ్యాక్ మా దృష్టికి వచ్చింది. వాటిని మీకు సీరియస్ గా పరిగణిస్తున్నాం. తెరా పైనా, బయటా మహిళల పట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనో లేదా గౌరవించకూడదనో మాకు ఎప్పుడూ ఎలాంటి ఉద్దేశం లేదు.

45
ఆడియన్స్ కి క్షమాపణ
Image Credit : Asianet News

ఆడియన్స్ కి క్షమాపణ

ఈ మూవీలో ఏదైనా సన్నివేశాలు ప్రేక్షకులకు ఇబ్బంది కరంగా అనిపించినట్లు ఉంటే మేము వారి మనో భావాలని గౌరవిస్తాం. ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నా. ఫీడ్ బ్యాక్ వచ్చిన సన్నివేశాలని మేము చర్చించి మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. మహిళల గౌరవానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం అని బుచ్చిబాబు తెలిపారు.

55
జాన్వీ కపూర్ సీన్లు తొలగింపు
Image Credit : Youtube

జాన్వీ కపూర్ సీన్లు తొలగింపు

బుచ్చిబాబు చేసిన పోస్ట్ ని గమనిస్తే జాన్వీ కపూర్ సీన్లలో మార్పులు చేస్తున్నారనేది క్లియర్ అయింది. అంటే ఆమె సన్నివేశాలు కొంత భాగం తొలగించే అవకాశం ఉంది. ఇది పెద్ది చిత్రానికి దెబ్బ అవుతుందో, ప్లస్ అవుతుందో చూడాలి. జాన్వీ కపూర్ పాత్రని మాస్ ఆడియన్స్ కోసమే డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.

I have always had immense respect for…

— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Recommended image2
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved