MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 40 కోట్ల బంపరాఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా? పిల్లలకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిన నటుడు

40 కోట్ల బంపరాఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా? పిల్లలకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిన నటుడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో విలువలకు విలువిచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కోట్లు ఇస్తామన్నా.. తమరూల్స్ ను వారు బ్రేక్ చేయరు.. ఓ యాడ్ ఫిల్మ్ కోసం 40 కోట్లు ఆఫర్ చేసినా.. స్టార్ హీరో మాత్రం నో చెప్పాడట. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు నో చెప్పాడో తెలుసా.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 29 2025, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోట్లు సంపాదిస్తోన్న ఫిల్మ్ స్టార్స్..
Image Credit : @SunielVShetty

కోట్లు సంపాదిస్తోన్న ఫిల్మ్ స్టార్స్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు కోట్లు సంపాదిస్తుంటారు. సినిమాలు మాత్రమే కాకుండా.. ఇతర మార్గాల ద్వార కూడా వారికి భారీ గా ఆదాయం వస్తుంటుంది. సినిమాల్లో నటించడంతో పాటు కొంత మంది ప్రకటన ద్వారా కోట్లు గడిస్తున్నారు. నాలగైదు నిమిషాల కోసం 10 కోట్లు పైనే తీసుకునే తారులు ఎంతో మంది ఉన్నారు. వాటితో పాటు హీరోయిన్లు సొంతంగా క్లాత్, జ్యువెల్లరీ బ్రాండ్స్ ను స్ట్రార్ట్ చేసి.. ఆన్ లైన్ వ్యాపారాల ద్వారా కూడా భారీగా సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది తారలు మాతరం కొన్ని నియమాలు పెట్టుకుని.. వాటి పరిదులు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యాడ్ ఫిల్మ్స్ ద్వారా కోట్ల ఆదాయం..
Image Credit : @Suniel Shetty / instagram

యాడ్ ఫిల్మ్స్ ద్వారా కోట్ల ఆదాయం..

కొంత మంది నటీనటులు ఒక్క సినిమాతో ఎంత పారితోషికం అందుకుంటారో, అదే స్థాయిలో కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తుంటారు. అయితే, ఆ ప్రకటనల ఎంపిక విషయంలో కొందరు స్టార్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటిదైనా సరే.. రెమ్యునరేషన్ భారీగా ఇస్తే చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి, వారి ఆరోగ్యాలకు హానికర ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రకటనలు వస్తే.. నిర్మొహమాటంగా తిరస్కరించే వారు కొందరు ఉన్నారు. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఒకరు.

34
40 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన సునీల్ శెట్టి..
Image Credit : @Suniel Shetty / instagram

40 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన సునీల్ శెట్టి..

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి.. యాడ్ ఫిల్మ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్వవహరిస్తున్నారు. ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. ప్రజలకు హాని కలిగించే ప్రాడెక్ట్స్ విషయంలో.. తాను ప్రకటన చేయను అని చెప్పేశాడట సునీల్ . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఓ ప్రకటన నా దగ్గరకు వచ్చింది. దానికోసం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామంటూ.. ఆఫర్ చేశారు. కానీ ఆ యాడ్‌ను నేను చేయను అని చెప్పి తిరస్కరించాను. నా పిల్లలు అహాన్, అతియా ఏ విషయంలో అయినా సరే నేను ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇలా పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసి.. ఎలా ఆదర్శం అవ్వగలుగుతాను. అందుకే తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే పనులు నేను చేయదలుచుకోవడంలేదు''. అని సునిల్ శెట్టి అన్నారు.

44
కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు
Image Credit : @Suniel Shetty / instagram

కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు

కెరీర్ బిగినింగ్ లో సునీల్ శెట్టి చాలా తిరస్కారాలు ఫేస్ చేశాడు. ఆయన లుక్ కారణంగా ఆయన్ను రకరకాలుగా అవమానించారు. ఏ దర్శకుడు సునీల్ కు అవకాశం ఇవ్వలేదు, ఏ హీరోయిన్ కూడా ఆయనతో జత కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సినిమాలు ఆయనకు చేతకావని విమర్శించారట. 1992లో 'బల్వాన్' సినిమాతో సునీల్ శెట్టి కెరీర్ మొదలైంది. 1994లో వచ్చిన 'మొహ్రా' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 'గోపి కిషన్'లో డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత తిరిగి చూసుకోలేదు బాలీవుడ్ హీరో.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ అభిమానులకు అల్లు శిరీష్ సర్‌ప్రైజ్‌, పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో, స్పెషల్ ఏంటంటే?
Recommended image2
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved