MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రభాస్ ఒక హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి..? ఆ చీరను ఆ హీరోయిన్ మూడేళ్లు దాచుకోవడం ఏంటి? దాచుకున్న ఆ చీరను ఆమె ఎప్పుడు కట్టుకుందో తెలుసా? ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటీ చీర కథ.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 29 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొదలైన రాజాసాబ్ హడావిడి..
Image Credit : youtube/@PeopleMediaFactory

మొదలైన రాజాసాబ్ హడావిడి..

పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తరువాత అవి మరింతగా పెరిగిపోయాయి. కామెడీ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈసినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ అండ్ కామెడీ జానర్‌లో నటిస్తుండటంతో.. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఘనంగా రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్...
Image Credit : youtube/@PeopleMediaFactory

ఘనంగా రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్...

ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవల ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్టేజ్‌పై జరిగిన ప్రసంగాలు, వీడియోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

34
హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..
Image Credit : youtube/@PeopleMediaFactory

హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..

ఈ ఈవెంట్‌లో రాజాసాబ్ హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై రిద్ధి కుమార్ మాట్లాడుతూ, “ప్రభాస్ గారితో ‘ది రాజాసాబ్’ సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు ఒక చీరను కానుకగా ఇచ్చారు. అది నాకు చాలా స్పెషల్. అందుకే ఈరోజు ఈ ఈవెంట్‌కు ప్రభాస్ ఇచ్చిన ఆ చీరలోనే వచ్చాను” అని చెప్పారు. ప్రభాస్ ఏంటి.. హీరోయన్ కు చీరను బహుమతిగా ఇవ్వడం ఏంటి.. ఆ చీరను మూడేళ్లు ఆమె దాచుకోవడం ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ చీరలోనే రావడం ఏంటి..? అని అభిమానులు షాక్ అవుతున్నారు.

44
ప్రభాస్ అభిమానుల కేరింతలు..
Image Credit : Asianet News

ప్రభాస్ అభిమానుల కేరింతలు..

రిద్ధి కుమార్ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ప్రభాస్.. ప్రభాస్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను రెబల్ అభిమానులు మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన పెళ్లి గురించి కూడా అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమ అభిమాన హీరోకు 50 ఏళ్లు వస్తున్నా.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవతూ వస్తున్నాయి. అసలు విషయం మాతరం ఇంతక వరకూ అఫీషియల్ గా ఎవరు వెల్లడించలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Related Stories
Recommended image1
మహేష్ బాబు కి టెన్షన్ వస్తే ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా? సీక్రెట్ రివిల్ చేసిన సూపర్ స్టార్
Recommended image2
సుకుమార్ సినిమాల్లో రాజమౌళి కి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved