MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?

మోహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుది సెపరేట్ ఇమేజ్. ఆయనతో మాట్లాడాలంటే చాలామంది భయపడుతుంటారు. కానీ మోహన్ బాబు కామెంట్స్ కు దిమ్మతిరిగే కౌటర్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 13 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ మంచు ఇమేజ్ డిఫరెంట్..
Image Credit : facebook.com/TheMohanBabu

టాలీవుడ్ మంచు ఇమేజ్ డిఫరెంట్..

టాలీవుడ్ లో అందరు ఒక లెక్క అయితే.. మోహన్ బాబు లెక్కలే వేరుగా ఉంటాయి. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. ఆయన ఒక్కడు మాత్రం సెపరేట్ గా ఆలోచిస్తారు. అందుకే మంచు ఫ్యామిలీ అంతా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతుంటారు. మోహన్ బాబు కెరీర్ లో వివాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడటం, వివాదాస్పద కామెంట్స్ తో మోహన్ బాబు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన వయసు గురించి పలు సందర్భాల్లో పేలిన జోకులు అన్నీ ఇన్నీ కావు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
హీరోయిన్ వయసుపై మోహన్ బాబు కామెంట్స్..
Image Credit : facebook.com/TheMohanBabu

హీరోయిన్ వయసుపై మోహన్ బాబు కామెంట్స్..

పలు సందర్భాల్లో మోహన్ బాబు తన వయసు తక్కువచేసుకుని కామెంట్లు చేస్తుంటారు. మోహన్ బాబు కామెంట్స్ కు బ్రహ్మానందం, అలీ లాంటి స్టార్స్ కౌంటర్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఓ సారి సుమలత, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ఉన్న సభలో మొహన్ బాబు మాట్లాడుతూ.. తాను బీఏ చదివే రోజుల్లో సుమలత సినిమాలు థియేటర్ లో చూసేవాడినని అన్నారు. వాళ్లంతా వయసులో పెద్దవారని.. తాను చాలా చిన్నవాడినని చెప్పుకునే ప్రనయత్నం చేశాడు మోహన్ బాబు.

Related Articles

Related image1
మోహన్ బాబు మిస్ బిహేవియర్ వల్ల.. చిరంజీవి కొట్టేసిన లక్కీ ఛాన్స్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Related image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
34
మోహన్ బాబుకి సుమలత స్ట్రాంగ్ కౌంటర్..
Image Credit : Sumalatha Fb

మోహన్ బాబుకి సుమలత స్ట్రాంగ్ కౌంటర్..

మోహన్ బాబు కామెంట్స్ కు నవ్వుతూనే గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది సుమలత. ఆమె మాట్లాడుతూ.. '' మోహన్ బాబుగారు మంచి నటుడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన మాట్లాడుతూ.. బీఏ చదివే రోజుల్లో నా సినిమాలు థియేటర్ లో చూశానని చెప్పాడు. కానీ నిజం అది కాదండి.. మా అమ్మగారు మోహన్ బాబు గారి సినిమా కు వెళ్లే.. అక్కడ ఆమెకు నొప్పులు వచ్చాయి..

అప్పుడు నేను పుట్టాను. చిన్నప్పటి నుంచి మోహన్ బాబుగారి సినిమాలు చూస్తూ పెరిగాను. స్వర్గం నరకం సినిమా టైమ్ లో నేను చాలా చిన్నదాన్ని.. సినిమాకు వస్తానమ్మ అంటే.. అమ్మో మోహన్ బాబు విలన్ అమ్మ.. ఆయన్ను చూసి భయపడతావు అని మా అమ్మ తీసుకెళ్లేది కాదు'' . అని సుమలత అన్నారు.

44
మంత్రికి మోహన్ బాబు సీరియస్ వార్నింగ్..
Image Credit : facebook.com/TheMohanBabu

మంత్రికి మోహన్ బాబు సీరియస్ వార్నింగ్..

సుమలత మాటలకు మోహన్ బాబు కూడా స్పందించారు. ఆమెను ఏమీ అనలేక.. ఆమె పక్కనే ఉన్న సుమలత భర్త అంభరీష్ కి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడు. ' ఏయ్ అంభరీష్.. నువ్వు మంత్రివి కాబట్టి నేను మాట్లాడటంలేదు.. ఇదేమి బాలేదు, అంటూ.. సుమలత కామెంట్స్ పై కాస్త సీరియస్ అయ్యాడు మోహన్ బాబు. సుమలత మాత్రం మోహన్ బాబు గారికంటే నేను దాదాపు 40 ఏళ్లు చిన్నదాన్ని.. కానీ ఆయన అలా కనిపించరు అంతే.. అంటూ... సరదా కామెంట్స్ చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Related Stories
Recommended image1
మోహన్ బాబు మిస్ బిహేవియర్ వల్ల.. చిరంజీవి కొట్టేసిన లక్కీ ఛాన్స్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved