ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన విదేశీ భామలు

First Published Sep 30, 2019, 9:19 AM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విదేశీభామలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి క్లిక్ అయ్యారు అంటే వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇండియన్ సినీ మార్కెట్ లో క్లిక్కయిన బ్యూటీలు వీరే..