MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ram Charan: రాంచరణ్ కోసం చివరికి ఆ పని కూడా చేసిన స్టార్ హీరో.. చిరంజీవి ఫస్ట్ తిట్టేది ఆయన్నే

Ram Charan: రాంచరణ్ కోసం చివరికి ఆ పని కూడా చేసిన స్టార్ హీరో.. చిరంజీవి ఫస్ట్ తిట్టేది ఆయన్నే

రాంచరణ్ సేఫ్టీ కోసం ఓ స్టార్ హీరో ఫైట్ మాస్టర్ చేయాల్సిన పని చేశారు. ఏమైనా జరిగితే చిరంజీవి గారు అడిగేది మొదట నన్నే అని ఆ హీరో అన్నారు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 18 2026, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

రాంచరణ్ ని చిరంజీవి చిరుత చిత్రంతో చేశారు. తొలి చిత్రంతో డ్యాన్సులు, ఫైట్స్ పెర్ఫార్మెన్స్ లో చరణ్ మంచి మార్కులు సొంతం చేసుకున్నాడు. ఇక రెండవ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి. మగధీర చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది. తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని ఈ చిత్రం అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కథని మలుపుతిప్పే రోల్
Image Credit : Asianet News

కథని మలుపుతిప్పే రోల్

ఈ చిత్రంలో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్ర కూడా హైలైట్. శ్రీహరి పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుంది. కథని మలుపుతిప్పే రోల్ ఆయనది. మగధీర విజయం సాధించిన తర్వాత శ్రీహరి రాంచరణ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ ఫైట్ సీన్స్ లో నటిస్తున్నప్పుడు శ్రీహరి సెట్స్ కి వెళ్లి ముందుగా రోప్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసేవారట.

Related Articles

Related image1
Rajamouli: రాజమౌళి కి ఫస్ట్ ఫ్లాప్ ఎప్పుడు పడుతుందో తెలుసా ? అప్పటి నుంచే డేంజర్ బెల్స్
Related image2
Srihari: హీరో భార్యకి అస్సలు ఇష్టంలేని ఇండస్ట్రీ హిట్ మూవీ.. మొదట చేయొద్దు అని చెప్పింది, కానీ కట్ చేస్తే
35
ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా
Image Credit : Asianet News

ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా

శ్రీహరి మాట్లాడుతూ..నేను సెట్స్ లో స్వయంగా రోప్స్ చెక్ చేసేవాడిని. మీరెందుకు అంకుల్ చెక్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా అని చరణ్ అనేవాడు. లేదు చరణ్ నీకు ఏమైనా అయితే చిరంజీవి గారు ఫస్ట్ అడిగేది నన్నే. నాదే ఆ బాధ్యత. శ్రీహరి సెట్ లో ఉండగా కూడా ఇలా జరిగిందా అని నాన్నగారు నన్ను అంటారు అంటూ శ్రీహరి బదులిచ్చారు.

45
శ్రీహరి ఇంటికి పంపేవారు
Image Credit : Asianet News

శ్రీహరి ఇంటికి పంపేవారు

శ్రీహరి గారు తనని సొంత కొడుకులా చూసుకున్నారు అని రాంచరణ్ కూడా తెలిపారు. శ్రీహరి, చరణ్ మధ్య బంధం ఆ ఒక్క సినిమా మాత్రమే కాదు. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ కోసం చిరంజీవి.. రాంచరణ్ ని శ్రీహరి ఇంటికి పంపేవారట.

55
శ్రీహరి గుర్తుకు వస్తారు
Image Credit : google

శ్రీహరి గుర్తుకు వస్తారు

శ్రీహరి వద్ద చరణ్ ఫిట్నెస్ ట్రైనింగ్ కొంతకాలం తీసుకున్నారు. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ అంటే టాలీవుడ్ లో అందరికీ ముందుగా శ్రీహరి గుర్తుకు వస్తారు. మొత్తంగా మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డు సాధించి రాంచరణ్ ని స్టార్ గా మార్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి కి ఫస్ట్ ఫ్లాప్ ఎప్పుడు పడుతుందో తెలుసా ? అప్పటి నుంచే డేంజర్ బెల్స్
Recommended image2
Srihari: హీరో భార్యకి అస్సలు ఇష్టంలేని ఇండస్ట్రీ హిట్ మూవీ.. మొదట చేయొద్దు అని చెప్పింది, కానీ కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved