MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మరిదితో 14 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోయిన్, చిన్నవయసులోనే కన్నుమూసిన తార..

మరిదితో 14 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోయిన్, చిన్నవయసులోనే కన్నుమూసిన తార..

ఓ స్టార్ హీరోయిన్ తన కెరీర్‌లో మరిదితో ఏకంగా 14 సినిమాల్లో నటించింది. తెరపై వీళ్లిద్దరూ సూపర్ హిట్ పెయిర్ గా నిలిచారు. నిజ జీవితంలో మాత్రం ఆ హీరో అన్ననే పెళ్లాడి షాక్ ఇంచ్చింది. చిన్నవయసులోనే కన్నుమూసిన తార ఎవరు? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2026, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరిదితో 14 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..
Image Credit : Social Media

మరిదితో 14 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..

తెరపై కనిపించే జంటలు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుండని అభిమానులు కోరుకుంటారు. కానీ ఈ నటి తన మరిదితో ఏకంగా 14 సినిమాల్లో నటించి మెప్పించింది. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు  ఫిదా అయ్యేవారు. ఆ నటి మరెవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
300 సినిమాల్లో నటించిన అతిలోక సుందరి..
Image Credit : Social Media

300 సినిమాల్లో నటించిన అతిలోక సుందరి..

దాదాపు 250 నుంచి 300 సినిమాల్లో నటించిన శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేరు. ఆమె ఇద్దరు కూతుళ్లలో ఒకరు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోగా, మరొకరు ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు.

Related Articles

Related image1
ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Related image2
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
35
శ్రీదేవి ‌- అనిల్ కపూర్‌ జంటగా...
Image Credit : Asianet News

శ్రీదేవి ‌- అనిల్ కపూర్‌ జంటగా...

అతిలోక సుందరి శ్రీదేవి ‌- అనిల్ కపూర్‌ జంటగా సినిమాలు వస్తున్నాయంటే చాలు, జనం థియేటర్లకు పరుగులు పెట్టేవారు. కానీ నిజ జీవితంలో అనిల్ కపూర్ ఆమెకు మరిది అవుతారు. శ్రీదేవి భర్త బోణీ కపూర్‌కు, అనిల్ కపూర్ స్వయానా తమ్ముడు. ఇంట్లో వదిన, కానీ స్క్రీన్‌పై మాత్రం హిట్ పెయిర్.

45
భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌
Image Credit : facebook.com/p/Sridevi

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, అతి తక్కువ వయసులోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత 'చాందిని', 'మిస్టర్ ఇండియా', 'నగీనా' వంటి సినిమాలు ఆమెకు దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తన అద్భుత నటనతో భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌గా నిలిచారు.
55
ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలు..
Image Credit : instagram

ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలు..

శ్రీదేవి తన భర్త బోణీ కపూర్‌తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ శ్రీదేవి-అనిల్ కపూర్ జంటను బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా గుర్తిస్తారు. బోణీ కపూర్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శ్రీదేవి, 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఆతరువాత అనుమానస్పద పరిస్థితుల్లో శ్రీదేవి 2018 లో మరణించారు.  ఇప్పుడు ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలోనే అన్ని భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved