రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి కామెంట్‌.. బావా అంటూ...!

First Published 20, May 2020, 2:54 PM

టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ దగ్గుబాటి రానా, వ్యాపారవేత్త మిహికా బజాజ్‌ల ఎంగేజ్‌ మెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది.

<p style="text-align: justify;">గతంలో రానా తన ప్రేమ విషయం ప్రకటించినప్పుడు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందా అని అంతా ఎదురుచూశారు. అయితే అప్పట్లో శ్రీరెడ్డి పెద్దగా వివాదాల జోలికి పోకుండా కూల్‌గా రియాక్ట్ అయ్యింది. దీంతో ఇక దగ్గుబాటి ఫ్యామిలీతో వివాదానికి శ్రీరెడ్డి తెర దించినట్టే అని భావించారు. కానీ మరోసారి శ్రీరెడ్డి రెచ్చిపోయింది.</p>

గతంలో రానా తన ప్రేమ విషయం ప్రకటించినప్పుడు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందా అని అంతా ఎదురుచూశారు. అయితే అప్పట్లో శ్రీరెడ్డి పెద్దగా వివాదాల జోలికి పోకుండా కూల్‌గా రియాక్ట్ అయ్యింది. దీంతో ఇక దగ్గుబాటి ఫ్యామిలీతో వివాదానికి శ్రీరెడ్డి తెర దించినట్టే అని భావించారు. కానీ మరోసారి శ్రీరెడ్డి రెచ్చిపోయింది.

<p style="text-align: justify;">ఈ రోజు రానా ఎంగేజ్‌మెంట్ అని వార్తలు రావటంతో ఆ వార్తలపై రియాక్ట్ అయ్యింది. `రానా బావ ఎంగేజ్‌మెంట్ టుడే (ఈ రోజు)... రామానాయుడు స్టూడియోలో.. నెక్ట్స్ నాది..` అంటూ తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది.</p>

ఈ రోజు రానా ఎంగేజ్‌మెంట్ అని వార్తలు రావటంతో ఆ వార్తలపై రియాక్ట్ అయ్యింది. `రానా బావ ఎంగేజ్‌మెంట్ టుడే (ఈ రోజు)... రామానాయుడు స్టూడియోలో.. నెక్ట్స్ నాది..` అంటూ తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది.

<p style="text-align: justify;">గతంలో రానా తమ్ముడు అభిరామ్‌ తో తను క్లోజ్‌ ఉన్న ఫోటోలను షేర్ చేసి రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఆ సమయంలో రానా, సురేష్‌ బాబులను బావ, మామ అంటూ కామెంట్ చేసింది. తాజాగా రానా ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో మరోసారి అదే తరహాలో కామెంట్ చేసింది శ్రీరెడ్డి.</p>

గతంలో రానా తమ్ముడు అభిరామ్‌ తో తను క్లోజ్‌ ఉన్న ఫోటోలను షేర్ చేసి రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఆ సమయంలో రానా, సురేష్‌ బాబులను బావ, మామ అంటూ కామెంట్ చేసింది. తాజాగా రానా ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో మరోసారి అదే తరహాలో కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

<p style="text-align: justify;">రానా ఇటీవల తన లాంగ్ టైం గర్ల్‌ ఫ్రెండ్ మిహికా బజాజ్‌ తన ప్రేమను అంగీకరించింది అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రానా తండ్రి సురేష్ బాబు కూడా స్పందిస్తూ ఈ ఏడాదిలోనే రానా వివాహం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అంటూ కామెంట్ చేశాడు.</p>

రానా ఇటీవల తన లాంగ్ టైం గర్ల్‌ ఫ్రెండ్ మిహికా బజాజ్‌ తన ప్రేమను అంగీకరించింది అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రానా తండ్రి సురేష్ బాబు కూడా స్పందిస్తూ ఈ ఏడాదిలోనే రానా వివాహం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అంటూ కామెంట్ చేశాడు.

loader