Sreemukhi: నడుము సొగసుతో ప్రాణాలు తోడేస్తోంది, అందాల బొమ్మ అంటున్న నెటిజన్లు.. శ్రీముఖి స్టన్నింగ్ పిక్స్
తాను ఎక్కడ ఉన్నా రచ్చ రచ్చ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంది శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.
తాను ఎక్కడ ఉన్నా రచ్చ రచ్చ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంది శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు.
శ్రీముఖి ఇటీవల 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. కంప్లీట్ బ్లూ డ్రెస్ లో శ్రీముఖి మెరిసింది. బ్లౌజ్, లెహంగా ధరించిన శ్రీముఖి మాటల్లో వర్ణించలేని విధంగా కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి చంద్రబింబంలా వెలిగిపోతూ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. నడుము అందాలు, క్లీవేజ్ సొగసు చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. నడుము అందాలతో శ్రీముఖి ప్రాణాలు తోడేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
శ్రీముఖి హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లోకేష్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే.
శ్రీముఖి Bigg Boss 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. Also Read: Divi Photos: దివికి ప్రేమగాలి సోకిందా ఎట్టా.. ప్రకృతి ఒడిలో మైమరచిపోతోంది