MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divi Photos: దివికి ప్రేమగాలి సోకిందా ఎట్టా.. ప్రకృతి ఒడిలో మైమరచిపోతోంది

Divi Photos: దివికి ప్రేమగాలి సోకిందా ఎట్టా.. ప్రకృతి ఒడిలో మైమరచిపోతోంది

యంగ్ బ్యూటీ దివి టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 25 2021, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ దివి టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

37

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

47

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. తాజాగా దివి ఇన్స్టాగ్రామ్ క్రేజీ పిక్స్ పోస్ట్ చేసింది. పచ్చని పకృతి ఒడిలో ఆమె ఉయ్యాల ఊగుతూ చేసిన ఫోటో షూట్ మెస్మరైజింగ్ గా ఉంది. 

57

ముఖ్యంగా ఆమె తన నడుం ఒంపులతో చేసే గ్లామర్ షోకి కుర్రాళ్లు మాయలో పడిపోవడం ఖాయం. అంతలా దివి అందాల మత్తు జల్లుతోంది. క్యూట్ గా, హాట్ గా ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివి ఈ ఫోటోలని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ 'ఉయ్యాలా జంపాల' చిత్రంలోని టైటిల్ సాంగ్ లిరిక్స్ పోస్ట్ చేసింది. తాను ఆ పాట పాడుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె ఫోజులు ఉన్నాయి. దివి మత్తుగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు చిత్తై పోతున్నారు. దివికి ప్రేమ గాలి సోకిందా అని అనుమానం వచ్చేలా ఆమె ఫోజులు ఉన్నాయి. 

67

ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది. 

 

77


సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. Also Read: Nabha Natesh: నభా నటేష్ కిల్లింగ్ లుక్స్.. బటన్ ఓపెన్ చేసి క్లీవేజ్ అందాలతో రచ్చ

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved