మామూలుగా చూపిస్తే లాభం లేదని బ్లాక్‌ శారీలో రెచ్చిపోయిన శ్రీముఖి.. చూసుకున్నోడికి చూసుకున్నంత

First Published Mar 21, 2021, 10:17 AM IST

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి రెచ్చిపోయింది. మామూలుగా రెచ్చిపోవడం కాదు, మామూలుగా చూపిస్తే లాభం లేదని తెగ రెచ్చిపోయింది. స్లీవ్‌లెస్‌ గోల్డ్ కలర్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ శారీలో అందాల విందుని వడ్డించింది. ఎద అందాలు చూపిస్తూ మరీ పోజులిచ్చింది. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా హాట్‌ పోజులిచ్చింది శ్రీముఖి.