MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్ భర్త కోసం పోటీ పడుతున్న శ్రీలీల, అనన్య

స్టార్ హీరోయిన్ భర్త కోసం పోటీ పడుతున్న శ్రీలీల, అనన్య

శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో పెద్ద ఆఫర్ వచ్చింది. అవును! హిందీ స్టార్ హీరోతో నటించే అవకాశం ఆమెకు లభించింది. ఈక్రమంలో శ్రీలీలకు పోటీగా మరో హీరోయిన్ రంగంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 27 2025, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన  శ్రీలీల... రీసెంట్ గానే  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు సాధిస్తోంది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం సాధించింది. 

Also Read: సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో పెద్ద ఆఫర్ వచ్చింది. హిందీ స్టార్ హీరోతో నటించే అవకాశం ఆమెకు లభించింది. దీన్ని ఆమె సంతోషంగా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి.

Also Read:  10 హిట్లు వరుసగా కొట్టిన 38 ఏళ్ల స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో

35

‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఈ చిత్రానికి హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు టీమ్. ఈ సినిమాకోసం చాలామంది హీరోియిన్లను లిస్ట్ చేశారట. 

Also Read: 12 గంటల్లో 21 పాటలు, 60 ఏళ్ల కెరీర్ లో 40000 కు పైగా సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ?

45

అయితే ప్రధానంగా  శ్రీలీల, నటి అనన్య పాండేల మధ్య ఈమూవీకోసం పోటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరితో టీమ్  చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు శ్రీలీలకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు అంటున్నారు. 

Also Read: అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

55

అయితే ఈసినిమా  గురించి మరో వాదన కూడిా వినిపిస్తోంది. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అందుకే శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయి. హీరోకోసం పోటీ పడే రెండు పాత్రలో వీరు కనిపిస్తారట.  ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3 చిత్రంలో నటిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved