MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

సారా టెండుల్కర్ తో డేటింగ్ పై స్పందించాడు  యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్.  3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న రూమర్స్ పై ఆయన క్లారిటీ ఇచ్చాడు. గతంలో ఎప్పుడు ఈ  విషయాన్ని పంట్టించుకోలేదు గిల్. కాని యంగ్ క్రికెటర్ తాజాగా ఈ విషయంపై కొంచెం ఘాటుగానే స్పందించారు. తన రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్. ఇంతకీ గిల్ ఏమన్నాడంటే? 

2 Min read
Mahesh Jujjuri
Published : Apr 27 2025, 10:44 AM IST | Updated : Apr 27 2025, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

క్రికెట్ దేవుడు సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ రూమర్స్  పై స్పందించాడు.. టీమ్ ఇండియా యంగ్  బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.  ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రిలేషన్ షిప్ స్టేటస్ పై ఆయన అప్ డేట్ ఇచ్చారు.

శుభ్ మన్ గిల్ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దాదాపు 3 ఏళ్ళుగా తాను సింగిల్ గానే ఉన్నాని. తనపై వస్తున్న రూమర్స్ ను అస్సలు లెక్క చేయనని,  అవి నిజం కాదు అని తనకు తెలుసున్నారు శుభ్ మన్ గిల్. హాలీవుడ్ రిపోర్డర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. 
 

25
Shubman Gill-Sara Tendulkar

Shubman Gill-Sara Tendulkar

గత కొన్నేళ్ళుగా సారా టెండూల్కర్ తో శుభ్ మన్ గిల్ ప్రేమలో ఉన్నాడని, ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాదు త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు న్యూస్ బయటకు వచ్చింది. వీరిద్దరికి సబంధించిన డీప్ ఫేక్ ఫోటోస్ కూడా సోసల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దాంతో నిప్పు లేనిదే పొగరాదు కదా..? వీరి మధ్య ఏదో ఉందని క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ జరిగింది. మరో వైపు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్  కూడా శుభ్ మన్ గిల్ రిలేషన్ లో ఉన్నట్టు మరో న్యూస్ వైరల్ అయ్యింది. 
 

35
Asianet Image

ఇక ఈ రూమర్స్ అన్నింటికి ఒకేసారి క్లారిటీ ఇచ్చారు శుబ్ మన్ గిల్.  నేను మూడేళ్ళుగా సింగిల్ గా ఉన్నాను. ఎవరెవరితోనో నాకు ముడిపెడుతు వార్తలు వస్తున్నాయి. అసలు నాకు పరిచయం లేని వ్యక్తులు, ఎప్పుడు కలవని వ్యక్తులతో లింక్ చేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు. అసలు నేను ఎన్నడు కలవని వ్యక్తులతో ఎందుకు రిలేషన్ లో ఉన్నానో కారణాలు కూడా చెపుతున్నారు. కాని ఇదంతా నిజం కాదు, నేను ఎవరితో రిలేషన్ లో లేను అని క్లారిటీ ఇచ్చారు శుభ్ మన్ గిల్.  నేను చాలా ప్రోఫిషినల్, నాకు క్రికెటే ప్రపంచం, ఆకారణంగా రిలేషన్ లో ఉండేంత టైమ్ దొరకదు అని అన్నారు గిల్. 

45
Asianet Image

దాదాపు 300 రోజులుగా రెస్ట్ లెస్ గా క్రికెట్ ట్రావెల్ చేస్తున్నాను. అసలు నాకు టైమ్ ఎక్కడ ఉంది ఇవన్నీ చేయడానికి అని శుభ్ మన్ క్లారిటీ ఇచ్చాడు.  రూమర్స్ అనేవి ఆటోమాటిక్ స్విచ్ లాంటివి. అవి ఎప్పుడు ఎవరి మీదకు వెళ్తాయో చెప్పడం కష్టం అన్నారు గిల్. ఇక శుభ్ మన్ గిల్ తో సారా టెండుల్కర్, సారా అనీ ఖాన్ కు ముడిపెడుతూ..గ్రౌండ్ లో కూడా ఆడియన్స్ కేకలు పెట్టడం అందరికి తెలిసిందే. ఈ విషయంలో తోటి క్రికెటర్స్ కూడా గిల్ ను సరదాగా టీజ్ చేస్తూ ఉంటారట. 

55
Shubman Gill-Sara Tendulkar

Shubman Gill-Sara Tendulkar

శుభ్‌ మన్ గిల్‌ పలువురు   బాలీవుడ్ భామలతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.  సారా టెండూల్కర్ , సారా అలీఖాన్ తో పాటు రిద్ధిమా పండిట్‌, అవనీత్ కౌర్ లాటి పలువురు స్టార్ల పేర్లు శుబ్ మన్ గిల్ తో డేటింగ్ విషయంలో వినిపించాయి. గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం  జరిగింది. ఇక వీటన్నింటికి కలిపి తాజాగా క్లారిటీ ఇచ్చారు శుభ్ మన్ గిల్. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
క్రికెట్
శుభ్‌మన్ గిల్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved