MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 10 హిట్లు వరుసగా కొట్టిన 38 ఏళ్ల స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో

10 హిట్లు వరుసగా కొట్టిన 38 ఏళ్ల స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో

38 ఏళ్ళు నిండిన ఈ హీరో  స్టార్ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వరుసగా 10 హిట్ సినిమాలు చేసిన ఈ హీరో.. రీసెంట్ గా తన బర్త్ డేను  సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన చేసిన 10 సినిమాలేంటి, వాటి బడ్జెట్ ఎంత? కలెక్షన్స్ సంగతి ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2025, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

38 ఏళ్ళు నిండిన ఈ స్టార్ హీరో ఎవరో కాదు వరుణ్ ధావణ్. 1987 లో జన్మించిన ఈ స్టార్ కిడ్, సినీ పరిశ్రమలో అరంగేట్రం తర్వాత వరుసగా హిట్లు కొట్టాడు. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు వరుణ్. ఇక వరుణ్ ధావణ్ వరుసగా సాధించిన 10 హిట్ సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్ వివరాలు చూద్దాం. 

Also Read: 12 గంటల్లో 21 పాటలు, 60 ఏళ్ల కెరీర్ లో 40000 కు పైగా సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ?

Also Read: అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

211
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

1. సినిమా- స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012)

బడ్జెట్- 55 కోట్లు

వసూళ్లు- 109 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా

దర్శకత్వం- కరణ్ జోహార్

311
మైଁ తేరా హీరో

మైଁ తేరా హీరో

2. సినిమా- మైଁ తేరా హీరో (2014)

బడ్జెట్- 35 కోట్లు

వసూళ్లు- 78 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, ఇలియానా డిక్రూజ్, నర్గిస్ ఫక్రీ

దర్శకత్వం- డేవిడ్ ధావన్

411
హంప్టీ శర్మ కి దుల్హనియా

హంప్టీ శర్మ కి దుల్హనియా

3.సినిమా- హంప్టీ శర్మ కి దుల్హనియా (2014)

బడ్జెట్- 35 కోట్లు

వసూళ్లు- 119 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆశుతోష్ రాణా

దర్శకత్వం- శశాంక్ ఖేతాన్

511
ABCD 2

ABCD 2

4. సినిమా- ABCD 2 (2015)

బడ్జెట్- 65 కోట్లు

వసూళ్లు- 166 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, ప్రభుదేవా, శ్రద్ధా కపూర్

దర్శకత్వం- రెమో డిసౌజా

611
బద్లాపూర్

బద్లాపూర్

5. సినిమా- బద్లాపూర్ (2015)

బడ్జెట్- 25 కోట్లు

వసూళ్లు- 78.8 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, యామీ గౌతమ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ

దర్శకత్వం- శ్రీరామ్ రాఘవన్

711
దిల్ వాలే

దిల్ వాలే

6. సినిమా- దిల్ వాలే (2015)

బడ్జెట్- 165 కోట్లు

వసూళ్లు- 387 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, కాజోల్, కృతి సనన్

దర్శకత్వం- రోహిత్ శెట్టి

811
డిషూమ్

డిషూమ్

7. సినిమా- డిషూమ్ (2016)

బడ్జెట్- 60 కోట్లు

వసూళ్లు- 119.5 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్

దర్శకత్వం- రోహిత్ ధావన్

911
బద్రీనాథ్ కి దుల్హనియా

బద్రీనాథ్ కి దుల్హనియా

8. సినిమా- బద్రీనాథ్ కి దుల్హనియా (2017)

బడ్జెట్- 45 కోట్లు

వసూళ్లు- 202 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, ఆలియా భట్, సాహిల్ వైద్య

దర్శకత్వం- శశాంక్ ఖేతాన్

1011
జుడ్వా 2

జుడ్వా 2

9. సినిమా- జుడ్వా 2 (2017)

బడ్జెట్- 65 కోట్లు

వసూళ్లు- 227.5 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, తాప్సీ పన్ను, జాక్వెలిన్ ఫెర్నాండెజ్

దర్శకత్వం- డేవిడ్ ధావన్

1111
సూయీ ధాగా

సూయీ ధాగా

10. సినిమా- సూయీ ధాగా (2018)

బడ్జెట్- 50 కోట్లు

వసూళ్లు- 125 కోట్లు

నటీనటులు- వరుణ్ ధావన్, అనుష్క శర్మ, రఘువీర్ యాదవ్

దర్శకత్వం- శరత్ కటారియా

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved