MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఆనందరావును తనవైపు తిప్పుకుంటున్న మోనిత.. దీపకు ఉద్యోగం లేకుండా చేసిన రుద్రాణి!

Karthika Deepam: ఆనందరావును తనవైపు తిప్పుకుంటున్న మోనిత.. దీపకు ఉద్యోగం లేకుండా చేసిన రుద్రాణి!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యం లో ప్రసారమవుతుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Navya G
| Updated : Dec 16 2021, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మోనిత సౌందర్య (Soundarya)వాళ్ళ ఇంట్లో పూజ చేసి అందరి దగ్గరకెళ్ళి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ప్రియమణితో (Priyamani) కాఫీ తెప్పిస్తుంది. ఆదిత్యకు కోపం రావటం తో గట్టిగా సౌందర్యను అడుగుతాడు. వెంటనే సౌందర్య కోపంతో రగిలి పోయి తన చేతిలో ఉన్న ప్లేటును పడేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక ఆనందరావు (Anadharao) ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అంటూ ఓపికగా మాట్లాడుతాడు. సౌందర్య మాత్రం తనపై గట్టిగా అరుస్తుంది. వార్నింగ్ ఇస్తుంది. మోనిత (Monitha) మాత్రం వారి మాటల్ని పట్టించుకోకుండా నా బాబు ఈ ఇంటి వారసుడని గట్టిగా చెబుతోంది.
 

38

మరోవైపు కార్తీక్ (Karthik) ఒంటరిగా కూర్చొని రుద్రాణి మాట్లాడిన మాటలను, దీప రుద్రాణి కొట్టినా విషయాన్ని తలచుకొని బాధపడుతుంటాడు. అప్పుడే దీప కార్తీక్ కు టీ తీసుకొని వస్తుంది. ఇక దీప (Deepa) సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
 

48

రుద్రాణి (Rudrani) విషయం తలచుకోకుండా ఉండమని ధైర్యం ఇస్తుంది. నేను చూసుకుంటాను అని ఎటువంటి కష్టాలు వచ్చాయని అనుకోకుండా ధైర్యంగా ఉండమని చెబుతుంది. మీ అందర్నీ నేను చూసుకుంటాను అని మాట ఇస్తుంది దీప (Deepa).
 

58

కార్తీక్ (Karthik) మాత్రం ధైర్యంగా ఎలా ఉండాలి అని బాధపడతాడు. ఇక ముందు ఎన్ని ఎన్ని చూడాలో అని అంటాడు. ఇక దీప (Deepa) ఏం కాదు అని ధైర్యం ఇస్తుంది. ఇంతకుముందు పెద్ద హోదాలో, బంగ్లాలో బతుకామని కానీ ఇక్కడ పక్కపక్కనే ఉంటున్నామని చెబుతుంది.
 

68

జరిగినదాన్ని తలుచుకోకుండా సంతోషంగా ఉండమని చెబుతుంది. ఇన్ని జరిగినా ఎలా ధైర్యంగా ఉంటున్నావు అని కార్తీక్ దీపను (Deepa) అడుగుతాడు. మీరే నా ధైర్యం అంటూ కార్తీక్ (Karthik) తో అంటుంది.  ఇక తన మనసులో ఇద్దరు పిల్లలు కాదని ముగ్గురు పిల్లలు అని మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని అంటుంది.
 

78

ఇక ఈ రోజు పని లో చేరుతున్నాను అని పిల్లలను స్కూల్ కు తీసుకొని రమ్మంటుంది. ఇక కార్తీక్ (Karthik) వంటలక్క కాఫీ బాగుంది అంటూ చెబుతాడు. మరోవైపు రుద్రాణి (Rudrani) మనుషులు ఇంత జరిగినా ఎలా ఉన్నావ్ అక్క అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.
 

88

ఏం చేయాలో అది చేస్తాను అన్నట్లు వాళ్ళకు సమాధానం ఇస్తుంది. మోనిత (Monitha) ఆనందరావు కాళ్ళమీద పడి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎలాగైనా ఆనందరావు ని తన వైపు మలుపుకోవాలని చూస్తుంది. ఇక దీప (Deepa) స్కూల్ దగ్గరికి వెళ్లగా ఆ స్కూల్ మేడం వచ్చి రుద్రాణి మిమ్మల్ని పనిలోకి తీసుకోవద్దని చెబుతుంది. దీప బాధపడుతుంది. మొత్తానికి ఉద్యోగం లేకుండా దీపపై పగ తీర్చుకుంది రుద్రాణి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Recommended image2
Ragini: 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 550కి పైగా సీరియల్స్, 190కి పైగా సినిమాలు.. రాగిణి జీవితంలో ఎన్నికష్టాలు ఉన్నాయంటే?
Recommended image3
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved