- Home
- Entertainment
- Karthika Deepam: పూలతో కార్తీక్ ని ఇంటికి ఆహ్వానించిన మోనిత.. కొత్త నాటకంతో సీరియల్ లో కీలక మలుపు?
Karthika Deepam: పూలతో కార్తీక్ ని ఇంటికి ఆహ్వానించిన మోనిత.. కొత్త నాటకంతో సీరియల్ లో కీలక మలుపు?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీక దీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో తెలుసుకుందాం. ఇక నిజం తెలిసిన దీప గుడి మెట్ల దగ్గర కూర్చొని బాబు గురించి కార్తీక్ (Karthik) కి, పిల్లలలకు ఎలా చెప్పగలను అని మనసులో అనుకోని బాధపడుతుంది.

ఆ తర్వాత ఈ విషయం గురించి వాళ్ల తాతయ్య కూడా తెలుసుకుంది అని గ్రహించుకుంటుంది దీప (Deepa) . అదే క్రమంలో అయ్యో అత్తయ్య ఈ భాద మీరు ఒక్కరే మోస్తున్నారా అని సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఏడుస్తుంది. ఈలోగా అక్కడకు కార్తీక్ (Karthik) వచ్చి ఏంటిది దీప ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు.
దాంతో దీప (Deepa) ఏం చెప్పాలో అర్థం కాకా టెన్షన్ పడుతుంది. ఇక కార్తీక్ బాబును నవ్వుకుంటూ ఎత్తుకొని దీప ను కార్లో ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరోవైపు సౌర్య హిమ లు ఆనందంగా ఆనంద్ ను ఆడిస్తూ వుంటారు. అది చూసిన సౌందర్య (Soundarya) బాబు మన దగ్గర ఉండడానికి తెలిస్తే పిల్లలు ఎంత బాధ పడతారో అని మనసులో బాధను వ్యక్తం చేస్తుంది.
ఆ తర్వాత దీప (Deepa) , సౌందర్య దగ్గరకు వచ్చి ఆనంద్ మోనిత కొడుకని మీకు తెలుసనీ నాకు తెలుసు అత్తయ్య అని అంటుంది. దాంతో సౌందర్య స్టన్ అవుతుంది. అంతేకాకుండా ఆ వీడియో సహాయంతో డాక్టర్ బాబు కి సహాయం చేయవచ్చు కదా అంటూ ఏడుస్తుంది. దాంతో సౌందర్య (Soundarya) కూడా భాద ను వ్యక్తం చేస్తుంది.
ఈ ఆనంద్ మీరు వెతుకుతున్న మోనిత (Monitha) బిడ్డ అని కార్తీక్ కి ఎలా చెప్పాలి అని సౌందర్య కు చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇలా చెక్ర వ్యూహంలో ఇరుక్కునాం ఎంతు అత్తయ్య అని అంటుంది. ఆ తరువాత దీప, కార్తీక్ (Karthik) గురించి ఆలోచించి మరింత బాధపడుతుంది.
మరో వైపు మోనిత (Monitha) కు కాలుకి దెబ్బతగిలి ఉంటుంది. ఇక కార్తీక్, మోనిత ఇంటికి వచ్చి ఇంట్లోకి వస్తున్న క్రమంలో పూల తో అలంకరించి కార్తీక్ ను ఆ పూలపై నడిచేలా చేస్తుంది. ఆ తరువాత మోనిత కాలు నొప్పిగా ఉండడంతో కార్తీక్ (Karthik) మీద పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.