MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: వంటలక్కపై మళ్ళీ అనుమానం పెంచుకున్న డాక్టర్ బాబు.. తీవ్ర దుఃఖంలో దీపక్కా!

Karthika Deepam: వంటలక్కపై మళ్ళీ అనుమానం పెంచుకున్న డాక్టర్ బాబు.. తీవ్ర దుఃఖంలో దీపక్కా!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. అంతేకాకుండా రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 22 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హోటల్ కు వచ్చిన సౌందర్య (Soundarya), ఆనందరావులకు మోనిత గురించి చెబుతూ ఉంటాడు అప్పారావు. మరోవైపు కార్తీక్ (Karthik) కాఫీ కలుపుకొని తీసుకొని వస్తుంటాడు. సౌందర్య వాళ్లను చూసి వెనక్కి వెళ్తాడు. ఇక అప్పు మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. అంతలోనే కాఫీ అనటంతో అప్పు కార్తీక్ దగ్గరికి వెళ్లి కాఫీ తీసుకుని వస్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దూరం నుంచి కార్తీక్ వారిని చూస్తూనే ఉంటాడు. మొత్తానికి కార్తీక్ తయారుచేసిన కాఫీ రుచి చూశారు. ఇక అప్పు మోనిత (Monitha) ఫోటో చూపించడంతో సౌందర్య, ఆనందరావు (Anand Rao) కూడా షాక్ అవుతారు. అది చూసిన కార్తీక్ బాధపడుతుంటాడు. వెంటనే హోటల్ నుంచి బయటకు వెళ్తారు సౌందర్య వాళ్ళు.
 

38

దీప ఇంట్లో ఉండగా అప్పుడే మహాలక్ష్మి (Mahalakshmi) ఆనంద్ ను తీసుకొని వస్తుంది. రుద్రాణి విషయంలో భయపడ్డాను అని అంటుంది మహాలక్ష్మి. ఇక దీప తన మనసులో రుద్రాణి (Rudrani) గోల ఎప్పుడు పోతుందో అని అనుకుంటుంది. హోటల్ లో కార్తీక్ సౌందర్య, ఆనందరావు వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
 

48

మోనిత (Monitha) వల్ల ఇక్కడికి వచ్చారా అని అనుకుంటాడు. డాడీ కి ఆరోగ్యం బాగాలేదు ఏమో అని అందుకే ఇక్కడికి వచ్చారు ఏమో అని అనుకుంటాడు. ఇక అక్కడికి అప్పు వచ్చి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ కు (Karthik) మనసు బాగా లేకపోవడంతో అప్పు ని ఓనర్ కి చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

58

సౌందర్య, ఆనందరావు (Anand Rao) కారులో బయలుదేరుతూ ఈ రోజు మనశాంతి గా ఉందని అనుకుంటారు. కాఫీ కూడా బాగుంది అని అచ్చం మన ఇంట్లో చేసిన కాఫీ లాగా ఉంది అనటంతో వెంటనే ఇద్దరికీ దీప (Deepa) గుర్తుకు వస్తుంది. అక్కడ దీప పని చేస్తుందేమో అని తిరిగి మళ్లీ వెనుకకు హోటల్ కి బయలుదేరుతారు.
 

68

ఇక ఆనంద్ ను రుద్రాణి (Rudrani) తీసుకోని రావడంతో దీప అక్కడికి వెళ్లి రుద్రాణి తో గొడవకు దిగుతుంది. కానీ రుద్రాణి మాత్రం వినదు. వడ్డీ తీసుకోని వచ్చి బాబును తీసుకోని వెళ్ళండి అనటంతో దీప బాధ పడుతుంది. ఇక రుద్రాణి గట్టిగా దీపపై (Deepa) అరుస్తుంది. ఇద్దరి పిల్లలను కూడా తీసుకువస్తాను అని బెదిరిస్తుంది.
 

78

సౌందర్య (Soundarya) వాళ్ళు హోటల్ కి వెళ్లి హోటల్ ఓనర్ ని దీప గురించి అడగటం తో అతడు వాళ్లని చూసి రుద్రాణి మనుషులు అనుకొని అబద్ధం చెబుతాడు. మరోవైపు కార్తీక్ (Karthik) కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి తను ఆశ్రమం కి వెళ్లి కూరగాయలు ఇస్తాడని.. కార్తీక్ అతడితో సౌందర్య వాళ్ల గురించి అడగమంటాడు. కానీ అతడు దానికి నిరాకరిస్తాడు.
 

88

దీప బాబు కోసం బాగా ఏడుస్తూ ఉంటుంది.  తరువాయి భాగంలో కార్తీక్ కు (Karthik) నిజం తెలియటంతో రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. రుద్రాణి వడ్డీ అడగటంతో.. హోటల్ యజమాని దగ్గర వడ్డీ అడుగుతాడు. వెంటనే అతడు వంట మనిషి కి ఇచ్చాను అనటంతో.. కార్తీక్ కు ఆ వంటమనిషి దీపనేమో (Deepa) అని అనుమానం రావడంతో ఇంటికి వస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే
Recommended image2
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Recommended image3
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved