MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది

Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది

త్వరలో రాబోతున్న 'కాక్‌టెయిల్ 2' సినిమాలో అల్లీగా కృతి సనన్ అదరగొట్టబోతోంది. ఈ సందర్భంగా, ఆమె వార్డ్‌రోబ్‌లోని కొన్ని కాస్ట్లీ డ్రెస్సులపై ఓ లుక్కేద్దాం. వీటి ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు. ఈ డబ్బులతో ఓ యూరప్ ట్రిప్ కూడా వేసి రావొచ్చు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 19 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కృతి సనన్
Image Credit : INSTAGRAM

కృతి సనన్

త్వరలో 'కాక్‌టెయిల్ 2'లో కనిపించనున్న కృతి సనన్, తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. సమ్మర్ డ్రెస్సుల నుండి క్యూట్ హెయిర్‌స్టైల్స్ వరకు, ప్రతీ లుక్‌లోనూ అదరగొడుతుంది. ఆమె స్టైల్ మీకు నచ్చితే, మీ జేబుకు చిల్లు పెట్టే ఆమె కొన్ని కాస్ట్లీ డ్రెస్సుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎరుపు రంగు బర్బరీ కో-ఆర్డ్ సెట్‌
Image Credit : Instagram

ఎరుపు రంగు బర్బరీ కో-ఆర్డ్ సెట్‌

ఒకసారి కృతి సనన్ ఎరుపు రంగు బర్బరీ కో-ఆర్డ్ సెట్‌లో మెరిసింది. దీని ధర రూ. 2.6 లక్షలు. ఈ డ్రెస్‌కు తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ, స్లీక్ బన్‌తో పాటు, మినిమల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.

Related Articles

Related image1
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Related image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
35
అలెగ్జాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్‌
Image Credit : Instagram

అలెగ్జాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్‌

'గణపత్' ప్రమోషన్ల కోసం కృతి అలెగ్జాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్‌కు చెందిన నల్లటి హై-స్లిట్ గౌనులో దర్శనమిచ్చింది. దీని ధర అక్షరాలా రూ. 6 లక్షలు. స్మోకీ ఐస్, అందమైన లిప్‌స్టిక్‌తో ఈ గ్లామరస్ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చింది.

45
జిమ్మెర్‌మాన్ డ్రెస్
Image Credit : Instagram

జిమ్మెర్‌మాన్ డ్రెస్

కృతి ధరించిన ఈ పీచ్-టోన్డ్ జిమ్మెర్‌మాన్ డ్రెస్ ధర రూ. 2.57 లక్షలు. ఈ డ్రెస్‌పై ఉన్న డిజైన్, చిన్న చిన్న డీటెయిల్స్ ఆమె పీచీ మేకప్‌కు చక్కగా సరిపోయాయి.
55
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అలయా
Image Credit : Instagram

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అలయా

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అలయాకు చెందిన డ్రెస్‌లో కృతి అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 1.7 లక్షలు. చాలా స్టైలిష్‌గా ఉంది కదూ!

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Recommended image2
Chennai Love Story OTT: ఐదు భాషల్లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్.. ఓటీటీకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సినిమా
Recommended image3
Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Related Stories
Recommended image1
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved