MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

రాంచరణ్ నటించిన పెద్ది సినిమా కోసం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది అని నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 19 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bandla Ganesh
Image Credit : Asianet News

Bandla Ganesh

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న విడుదలై థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రాంచరణ్ ఈ మూవీలో క్రాసోవర్ అథ్లెట్ గా వివిధ క్రీడల్లో నైపుణ్యం ఉన్న ఆటగాడిగా నటించారు. రాంచరణ్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు రాష్ట్రాల్లో లాభాలు
Image Credit : X

తెలుగు రాష్ట్రాల్లో లాభాలు

పెద్ది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలు సాధిస్తోంది. మిగిలిన చోట్ల ఈ చిత్రానికి వసూళ్లు బాగా తగ్గాయి. పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం చేసిన విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ప్రకటించారు.

Related Articles

Related image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Related image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
35
పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం
Image Credit : sun nxt

పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం

పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం ఏంటి అని అనుకుంటున్నారా.. అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే. గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఈ నెల 26న రీ రిలీజ్ చేయాలి అని నిర్మాత బండ్ల గణేష్ భావించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.

45
బండ్ల గణేష్ పోస్ట్ వైరల్
Image Credit : our own

బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని వాయిదా వేసినట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "పెద్ది" సినిమా కలెక్షన్లు ప్రభావితం కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. "గబ్బర్ సింగ్" రీ-రిలీజ్‌కు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాను అని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.

థియేటర్లలో ఇంకా…

— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2026

55
పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ
Image Credit : youtube/@RajaRaveendarTalks

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కి మాస్ కంబ్యాక్ ఇచ్చింది. మాస్ చిత్రాలలో దీనిని ఐకానిక్ మూవీగా అభిమానులు భావిస్తారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Related Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved