MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక దీపంలో హైలెట్ సీన్.. మోనితను ఇంట్లో నుంచి గెంటేసిన సౌందర్య!

Karthika Deepam: కార్తీక దీపంలో హైలెట్ సీన్.. మోనితను ఇంట్లో నుంచి గెంటేసిన సౌందర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
Published : Dec 28 2021, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీవల్లి (Srivalli) కొడుకు నామకరణ వేడుకలకు  రుద్రాణి తో గొడవ పడినందుకు ఊర్లో ఉండే వాళ్ళు ఎవరూ రారని సందేహిస్తుంది. దానికి దీప వాళ్లంతా లేకుంటే ఏమీ.. మేము ఉన్నాం కదా అని ధైర్యం చెబుతుంది దీప (Deepa). దానికి శ్రీవల్లి ఏంతో ఆనంద పడుతుంది. ఇక బాబు నామకరణం వేడుకలు ప్రారంభిస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరో వైపు మోనిత (Monitha) ఆలోచిస్తూ ఉండగా నర్సమ్మ  వచ్చి పెళ్ళైన కార్తీక్ ని ఎలా చేసుకున్నారమ్మా.. అని అడిగితే మౌనిత కోపంగా నర్సమ్మ మీద విరుచుకు పడుతుంది ఇంకోసారి నా విషయంలో నువ్వు కలగ చేసుకుంటే నిన్ను తీసేయడం ఖాయం అని వార్నింగ్ ఇస్తుంది. ఇక శ్రీవల్లి బిడ్డ నామకరణం గురించి రుద్రాణి (Rudrani) కి తెలిసి పోతుంది.
 

36

ఆ బిడ్డను ఎం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. ఇక  సౌందర్య (Soundarya) దగ్గరకు రత్న దీప వచ్చి తాను ఎట్టకేలకు ఒక సీసీ కెమెరా ఫుటేజ్ సంపాదించినా  విషయం చెబుతుంది.  తరువాత వాళ్ళు రత్న దీప (Rathna Seetha)  చూపించిన ఫుటేజ్ చూసి షాక్ అవుతారు. దాంట్లో బాబుని వేరే వాళ్లు తీసుకువెలినట్టు తెలుస్తుంది.
 

46

దాంతో సౌందర్య ఒక నిర్ణయానికి వస్తుంది. ఒక వైపు శ్రీవల్లి (Srivalli) కొడుకు నామకరణం ఏర్పాట్లతో అందరూ హడావిడిగా ఉంటారు. ఈలోపు కార్తీక్ కూతురు తొక్కుడు బిళ్ళ ఆడుతూ కిందపడుతుంది. అందరూ అక్కడకు వస్తారు. చెప్పులు వేసుకొని ఆడు అని కార్తీక్ (Karthik) చెప్పగా చెప్పులు తెగిపోయాయని చెబుతుంది.
 

56

కార్తీక్ మనసులో చెప్పులు కొనిపెట్టలేని స్థితికి వచ్చానని ఆలోచిస్తాడు. మరో వైవు సౌందర్య (Soundarya) మోనితను తన బిడ్డ విషయంలో నిలదీసి అడుగుతుంది. తన ప్రవర్తను గురించి గట్టిగా హెచ్చరిస్తూ.. వాళ్ళకి దొరికిన బాబు సీసీ ఫుటేజ్ గురించి బయట పెడుతుంది సౌందర్య అది చుసిన మోనిత (Monitha) షాక్ అవుతుంది.
 

66

ఆ తరువాత మోనిత (Monitha)ని సౌందర్య బయటకు పంపడానికి తన బ్యాగ్ రెడీ చేసి బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఇక మోనిత బైటకు వెళుతుందో లేదో చూడాలి. ఇక తరువాయి భాగంలో శ్రీవల్లి (Srivalli) నామకరణ వేడుకల్లో హ్యాపీ గా ఉన్న సందర్భంలో రుద్రాణి రానే వస్తుంది. ఇక బిడ్డను బలవంతంగా లాక్కుంటుంది. అందరిని బెదిరిస్తుంది. ఇక రుద్రాణి (Rudrani) బిడ్డను తీసుకొని పోయే క్రమంలో ఇంకేం జరుగుతుందో రేపటి భాగంలో చూడాలి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved