నైట్‌కు 15 లక్షలు.. ప్రియుడు ఉండగా మరొకరితో శృంగారం ఎలా చేస్తాం.. నటి సంచలన వ్యాఖ్యలు

First Published 14, May 2020, 11:17 AM

ఇండస్ట్రీలో ఎంత గొప్ప స్థాయిని అందుకుందో అంతే స్థాయిలో నష్టపోయింది. ఒకప్పుడు ఆమె సినిమా వస్తుందంటే మెగాస్టార్లు, సూపర్‌ స్టార్లు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే వారు. ఆ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి షకీలా. తాజాగా ఈమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి అభిమానుల తో పంచుకుంది.

80, 90లలో శృంగార తారగా వెండితెరను ఏళిన అందాల భామ షకీలా. బీ గ్రేడ్ సినిమాల్లో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ టాప్‌ స్టార్లకు సైతం చెమటలు పట్టించింది. ప్రతీ శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేస్తూ కమర్షియల్ సినిమాలకు డేట్స్ లేకుండా చేసింది. ఆ స్థాయిలో మలయాళ సినిమాను ఏళింది షకీలా.

కేవలం మలయాళ సినిమాల్లో మాత్రమే నటించినా ఆమె సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ లతో పాటు నేపాలీ భాషల్లోకి కూడా అనువాదమయ్యేవి, అలా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది షకీలా. అందుకే ఆమెతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. అంతే స్థాయిలో లాభాలు కూడా తెచ్చిపెట్టేవి షకీల సినిమాలు.

ఆ రోజుల్లోనే రోజుకు 3, 4 లక్షల రెమ్యూనరేషన్‌ అందుకునేది షకీలా. కమర్షియల్ సినిమాలో టాప్‌ హీరోయిన్‌కు కూడా సాధ్యం కానీ పారితోషికం మూడు దశాబ్దాల కిందో అందుకుంది ఈ భామ. కానీ అంత సంపాదించిన నమ్మిన వారు మోసం చేయటంతో అన్ని కోల్పోయింది.

అప్పట్లో షకీలాతో ఒక్కరాత్రి గడపడానికి 15 నుంచి 20 లక్షల అయినా ఇచ్చేందుకు రెడీ అయ్యేవారట. పలువురు ప్రముఖులు కూడా తనకు ఇలాంటి ఆఫర్‌ ఇచ్చినట్టుగా వెల్లడించింది షకీలా. అయితే అప్పట్లో తాను ప్రేమలో ఉండటంతో ఆ ఆఫర్లను తిరస్కరించింది. ప్రియుడు ఉండగా మరొకరితో శృంగారం ఎలా చేస్తామని చెప్పింది.

అయితే షకీలా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎంతో మందితో ప్రేమ వ్యవహారాలు నడిపిన షకీలా ఎవరితోనూ ఆ రిలేషన్‌ను కొనసాగించలేక పోయింది. నమ్మిన వారంతా మోసం చేయటంతో ఆమె ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయింది.

అయితే తాను ఎప్పుడూ పోర్న్ సినిమాలు చేయలేదన్న షకీలా కేవలం సాఫ్ట్ పోర్న్ మాత్రమే చేశానని చెప్పింది. అందుకే తన బయోపిక్‌కు షకీలా నాట్ ఏ పోర్న్‌ స్టార్ అనే ట్యాగ్‌ లైన్‌ పెట్టించానని చెప్పింది.

ప్రస్తుతం అడపాదపా సినిమాల్లో క్యారెక్టర్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈమె, మామూలు పాత్రలు చేయటం కన్నా శృంగార చిత్రాల్లో నటించటమే కష్టమని తెలిపింది.

loader