ఓటీటీలో షకీలా సినిమా.. బతికించండి అంటూ సెల్ఫీ వీడియో

First Published 16, Jul 2020, 4:07 PM

శృంగార తారగా వెండితెరను ఏళిన హాట్ బ్యూటీ షకీలా. మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ బ్యూటీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఈ సీనియర్ నటి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె నిర్మాతగా రిలీజ్‌ అవుతున్న ఓ సినిమాను ఆదరించాలని సెల్ఫీ వీడియో ద్వారా ప్రేక్షకులను వేడుకుంది.

<p style="text-align: justify;">సాఫ్ట్ పోర్న్ నటి షకీలా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా లేడీస్‌ నాట్‌ అలౌడ్‌. అడల్ట్‌ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్లుగా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పూర్తి ఎడల్ట్‌ కంటెంట్‌తో రూపొందించిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రాష్ట్ర సెన్సార్ బోర్డ్‌లు అంగీకరించకపోవటంతో చిత్రయూనిట్‌ నేషనల్‌ సెన్సార్‌ బోర్డ్‌ను ఆశ్రయించింది.</p>

సాఫ్ట్ పోర్న్ నటి షకీలా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా లేడీస్‌ నాట్‌ అలౌడ్‌. అడల్ట్‌ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్లుగా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పూర్తి ఎడల్ట్‌ కంటెంట్‌తో రూపొందించిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రాష్ట్ర సెన్సార్ బోర్డ్‌లు అంగీకరించకపోవటంతో చిత్రయూనిట్‌ నేషనల్‌ సెన్సార్‌ బోర్డ్‌ను ఆశ్రయించింది.

<p style="text-align: justify;">అయితే అదే సమయంలో లాక్ డౌన్‌ రావటంతో రిలీజ్ విషయంలో చేస్తున్న ప్రయత్నాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అప్పులు తీసుకువచ్చి సినిమా మీద పెట్టిన నిర్మాత షకీలాకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరింత ఆలస్యం అయితే అప్పులు కట్టడం కూడా కష్టమవుతుందని భావించిన షకీల సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.</p>

అయితే అదే సమయంలో లాక్ డౌన్‌ రావటంతో రిలీజ్ విషయంలో చేస్తున్న ప్రయత్నాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అప్పులు తీసుకువచ్చి సినిమా మీద పెట్టిన నిర్మాత షకీలాకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరింత ఆలస్యం అయితే అప్పులు కట్టడం కూడా కష్టమవుతుందని భావించిన షకీల సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

<p style="text-align: justify;">లాక్ డౌన్‌ సమయంలో చాలా సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ అవుతుండటంతో తమ సినిమాను కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అన్ని సినిమాల్లో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా కాకుండా సొంత వెబ్‌ సైట్లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. www.ladiesnotallowed.com వెబ్‌ సైట్ ద్వారా ఈ నెల 20న సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రకటించారు. సినిమా చూసేందుకు రూ. 50 ధర నిర్ణయించినట్టుగా వెల్లడించారు.</p>

లాక్ డౌన్‌ సమయంలో చాలా సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ అవుతుండటంతో తమ సినిమాను కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అన్ని సినిమాల్లో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా కాకుండా సొంత వెబ్‌ సైట్లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. www.ladiesnotallowed.com వెబ్‌ సైట్ ద్వారా ఈ నెల 20న సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రకటించారు. సినిమా చూసేందుకు రూ. 50 ధర నిర్ణయించినట్టుగా వెల్లడించారు.

<p style="text-align: justify;">ఈ సందర్భంగా నటి, నిర్మాత షకీలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా కోసం అప్పులు చేసే ఖర్చు పెట్టామని సినిమా రిలీజ్‌ అయితేనే తామ కష్టాలు తీరతాయని చెప్పారు. అందుకే సినిమా చూసి తమను ఆదుకోవాలని ఆమె కోరారు. రెండేళ్లుగా రిలీజ్‌ కోసం పోరాడుతున్నాం అన్న షకీలా, ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా ను డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.</p>

ఈ సందర్భంగా నటి, నిర్మాత షకీలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా కోసం అప్పులు చేసే ఖర్చు పెట్టామని సినిమా రిలీజ్‌ అయితేనే తామ కష్టాలు తీరతాయని చెప్పారు. అందుకే సినిమా చూసి తమను ఆదుకోవాలని ఆమె కోరారు. రెండేళ్లుగా రిలీజ్‌ కోసం పోరాడుతున్నాం అన్న షకీలా, ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా ను డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

loader