అడ్డంగా దొరికినా.. : బికినీలో తెలుగు పాప‌..బీభత్సం!

First Published 29, Apr 2020, 8:55 AM

శోభిత దూళిపాళ్ల..ఎక్కడో  ఈ పేరు విన్నట్లుందే అనిపిస్తోందా...ఎక్కడో కాదు ఇక్కడే..మన తెలుగు అమ్మాయే...ఆ మధ్యన అడివి శేష్ నటించిన 'గూఢచారి'  సినిమాలో కనిపించిన అందమే. ఆమె ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది. రీసెంట్ గా ఆమె ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొంది. ఆ ఫొట వైరల్ అయ్యింది. అయితే ఆ ఫొటోలో ఓ తప్పు ని పట్టుకున్నారు జనం. అందరూ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తుంటే శోభితా మాత్రం కెమెరా మ్యాన్ ని పెట్టుకొని ఫోటో షూట్లు చేస్తోంది. బాధ్యతగల సెలబ్రిటీలుగా వుంటూ పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా చేస్తోంది’ అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. అనవసరంగా ఆ ఫొటోలు పెట్టానే ఆమె ఫీలవ్వాల్సిన పరిస్దితి వచ్చింది.

'లాక్డౌన్ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్ చేసుకున్నాను. నాకు నేనే మేకప్ వేసుకుని.. సెల్ఫ్ టైమర్ తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నాను' అని శోభితా అంది.

అయితే ఈ ఫొటోషూట్ ఫొటోలు బయటకు రావడంతో.. అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

‘శోభితా అబద్ధం చెప్పింది. సెల్ఫ్ టైమర్ పెట్టి ఫొటోషూట్ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు అని విమర్శలు మొదలెట్టారు. వాటికి సమాదానం ఇవ్వలేక సైలెంట్ అయ్యిపోతుందనుకున్నారు అంతా. కానీ శోభిత ఊరుకునే రకం కాదు.

ఈ క్రమంలో  శోభిత అసలు ఫొటో షూట్ ఎలా ఇరిగింది.. తను సెల్ఫ్ టైమర్ తో ఫొటోలకు ఎలా పోలిజిచ్చింది అనే వాటిని ఒక పెద్ద లెటర్ ద్వారా వివరించే ప్రయత్నం చేసింది.

'నెటిజన్ల ట్రోలింగ్ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను. నా ఫొటో షూట్ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

ఫొటోషూట్ కోసం రెడీ అయ్యాక.. ఓ కాఫీ కప్పు నా ఫోన్తో ఫొటోషూట్ తీయడానికి మా టెర్రస్ పైకి వెళ్లాను. ఆ సమయంలో టెర్రస్ పై చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను ఫొటోలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి సాయం చేస్తానని చెప్పారు అని వివరించే ప్రయత్నం చేసింది.

నాకు కావాల్సిన విధంగా కొన్ని ఫొటోలు తీయించుకున్న తర్వాత అతనికి థ్యాంక్స్ చెప్పాను. అతను అక్కడి నుంచి వెళ్లిపోయారు అని క్లారిటీ ఇచ్చింది.

కానీ నేను మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం పంపించిన ఫొటోలు ఏవీ కూడా అతను తీసిన ఫొటోలు కావు. నా సొంతంగా సెల్ఫ్ టైమర్ పెట్టుకుని తీసుకున్న ఫొటోలే.

ఇప్పుడు మీరు ట్రోల్ చేస్తున్న ఆ ఫొటోను కూడా నేనే నెట్టింట్లో పోస్ట్ చేశాను. ఆ ఫొటోలు పోస్ట్ చేసినప్పుడే క్యాప్షన్ ఇచ్చి ఉండాల్సింది' అని పేర్కొన్నారు.

నిజానికి తెలుగ‌మ్మాయిల‌కు తెలుగు పరిశ్రమలో అవ‌కాశాలు త‌క్కువే. బాలీవుడ్ భామ‌ల్ని ప్రోత్స‌హించినంత‌గా తెలుగ‌మ్మాయిల్ని మ‌న వాళ్లు ప్రోత్స‌హించ‌రు అన్న‌ది చాలా ఏళ్లుగా వినిపిస్తూనే వుంది అది నిజమే అంటుంది శోభిత.

మొదటి నుంచీ ఈ కారణాలతోనే  శోభితా ధూళిపాళ బాలీవుడ్‌లో ఆఫర్స్ ట్రై చేసింది. ఈ తెనాలి అమ్మాయి అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన సైకో థ్రిల్ల‌ర్ `ర‌మ‌న్ రాఘ‌వ్ 2.ఓ`తో   ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. అయితే అవేమీ ఆమెకు బ్రేక్ ఇచ్చే స్దాయిలో కలిసిరాలేదు.

తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభితా ధూళిపాలకు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

అయితే నిరాశపడకకుండా శోభితా పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బీజీగానే ఉంది. అలాగే అప్పుడప్పుడూ తెలుగులో తన పరిచయాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇక మొదటి నుంచీ శోభిత ఎక్స్‌పోజింగ్‌, ఎరోటిక్ సీన్‌ల‌కి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.  అవ‌కాశం ఉన్నప్పడల్లా అందాలు దాచుకోకుండా చూపిస్తూ..దేనికైనా రెడీ అనే సంకేతాలిచ్చింది.

ప్రస్తుతం తెలుగులో `మేజ‌ర్‌`, త‌మిళంలో మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. మ‌ల‌యాళంలోనూ ఓ చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం మూడు భాష‌ల్లో బిజీగా వుంది.

ఇటీవ‌ల ఫొటో షూట్‌తో వార్త‌ల్లోకెక్కి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న శోభిత తాజాగా ఓ త్రో బ్యాక్ బికినీ పిక్చ‌ర్‌ని షేర్ చేసి మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది.

బీచ్‌లో బికినీ ధ‌రించి అందాల విందు చేస్తున్న శోభిత ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటో అయితే ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది.

ఇలా లాక్ డౌన్ లో రెచ్చిపోవటానికి కారణం ..ఖాళీగా ఉండటమా లేక ..ఆఫర్స్ కు ఎర వేయటమా అంటే...ఖచ్చితంగా రెండోదే అని చెప్పాలి.

అంతేకదా లాక్ డౌన్ టైమ్ లో ఎవరి నైపుణ్యాలకు వాళ్లు పదును పెట్టాలి. అందగత్తెలు ఇలా తమ అందాలను పదే పదే ప్రదర్శిస్తూ గుర్తు చేస్తూనే ఉంటారు.

Shobhita

Shobhita

loader