MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మరోసారి ఎన్నికల బరిలో బర్రెలక్క... ఏ నియోజకవర్గమో తెలుసా?

మరోసారి ఎన్నికల బరిలో బర్రెలక్క... ఏ నియోజకవర్గమో తెలుసా?

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ శిరీష ఎన్నికలో బరిలో నిలిచారు. ఆమె ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 24 2024, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బర్రెలక్క అలియాస్ శిరీష సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించిన విషయం తెలిసిందే. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన బర్రెలక్క ఉద్యోగం రాక బర్రెలను కాసుకుంటున్నానని వీడియోలు చేసింది. ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన బర్రెలక్క 2013లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమె కొల్లాపూర్ నుండి పోటీ చేసింది. బర్రెలక్క తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం విశేషం. సామాన్యురాలైన బర్రెలక్కకు ఐదు వేలకు పైగా ఓట్లు రావడం కొసమెరుపు. 

35


ఇటీవల బర్రెలక్క వివాహం చేసుకుంది. పెద్దలు నిశ్చయించిన బంధువుల అబ్బాయితో ఆమె వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ మరోసారి ఆమె ఎన్నికల బరిలో దిగారు. 
 

45

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేసింది. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చెప్పాలంటే ఆమె ప్రధాన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. జయాపజయాలను నిర్ణయించే కాండిడేట్ కావచ్చు. 


 

55

ఇవన్నీ పక్కన పెడితే... యువతకు ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. యువత కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సందేశం పంపుతుంది. అప్పుడే సమస్యలు వెలుగులోకి వస్తాయని చెప్పకనే చెబుతుంది. ఈసారి బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పోల్ అవుతాయో చూడాలి మరి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved