MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: మొత్తానికి పుకార్లకు చెక్ పెట్టిన శోభిత.. ఫొటోలతో ఫుల్ క్లారిటీ, చైతు మాటలకు ఫిదా

Sobhita Dhulipala: మొత్తానికి పుకార్లకు చెక్ పెట్టిన శోభిత.. ఫొటోలతో ఫుల్ క్లారిటీ, చైతు మాటలకు ఫిదా

తనపై వస్తున్న రూమర్స్ కి శోభిత చెక్ పెట్టింది. గద్దర్ అవార్డుల వేడుకలో నాగ చైతన్య, శోభిత జంటగా కనిపించారు. అసలు శోభిత గురించి వచ్చిన రూమర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 20 2026, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sobhita Dhulipala
Image Credit : Asianet News

Sobhita Dhulipala

శోభిత ధూళిపాల, అక్కినేని నాగ చైతన్య ప్రేమించుకుని ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంతతో విడాకుల తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. పెళ్లి తర్వాత చైతు, శోభిత టాలీవుడ్ లో జరిగిన ఈవెంట్స్ కి జంటగా కనిపిస్తూ వచ్చారు.

25
శోభితపై పుకార్లు
Image Credit : Asianet News

శోభితపై పుకార్లు

అయితే ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్స్ కి మాత్రం చైతు ఒంటరిగా హాజరయ్యాడు. దీనితో శోభితపై పుకార్లు మొదలయ్యాయి. అక్కినేని నాలుగో తరం వారసుడి కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ పుకార్లని ఇంకా పెంచారు. రెండు మూడు ఈవెంట్స్ కి శోభిత.. చైతూతో కలసి రాలేదు. దీనితో ఆమె గర్భవతి అనే రూమర్స్ మొదలయ్యాయి.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే
Related image2
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
35
శోభిత, చైతు జంటగా
Image Credit : Asianet News

శోభిత, చైతు జంటగా

గర్భవతి కాబట్టే శోభిత బయట కనిపించడం లేదని నెటిజన్లు పుకార్లు వైరల్ చేశారు. కానీ ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల వేడుకకి శోభిత, చైతు జంటగా హాజరయ్యారు. అంతే కాదు ట్రాన్స్ పరెంట్ శారీలో కనిపించిన శోభిత ప్రెగ్నన్సీ రూమర్స్ కి చెక్ పెట్టింది.

45
శారీ ఫోటోస్
Image Credit : Asianet News

శారీ ఫోటోస్

తాను గర్భవతిని కాదు అనే విషయాన్ని కంఫర్మ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా శారీ ఫోటోస్ షేర్ చేసింది. శోభిత షేర్ చేసిన గ్లామరస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. గద్దర్ అవార్డుల వేడుకలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది.

55
ఉత్తమ నటుడిగా
Image Credit : Asianet News

ఉత్తమ నటుడిగా

తండేల్ చిత్రానికి గాను నాగ చైతన్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అవార్డు రిసీవ్ చేసుకున్న తర్వాత చైతు ప్రసంగిస్తూ తండేల్ చిత్ర యూనిట్ వల్లే తనకు ఇంతటి గుర్తింపు లభించింది అని తెలిపారు. అదే విధంగా నా శక్తికి మూలస్థంబాలు లాంటి అమ్మ నాన్న.. శోభిత లకు కృతజ్ఞతలు అంటూ చైతు తెలిపారు. చైతు ఈ మాటలు చెబుతున్నప్పుడు శోభిత చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Recommended image2
పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే
Recommended image3
Love Failure Movies: ప్రేమలో ఓడిపోయినా బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలివే
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే
Recommended image2
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved