MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!

Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!

ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో శశాంత్ షా రూపొందించిన చిరాయ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. మార్చి 20న స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్‌లో కొన్ని సీన్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే.. వాటిని షూట్ చేస్తున్నప్పుడు నటుడు తట్టుకోలేకపోయాడు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 06 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ చిరాయ
Image Credit : Asianet News

జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ చిరాయ

జియో హాట్‌స్టార్‌లో వచ్చిన 'చిరాయ' వెబ్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇందులో దివ్యా దత్తా, సంజయ్ మిశ్రా, సిద్ధార్థ్ షా, ప్రసన్నా బిస్త్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 'సంపూర్ణ' అనే బెంగాలీ వెబ్ సిరీస్‌కు అడాప్షన్. దీనిని దివ్య నిధి శర్మ రాశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెబ్ సిరీస్ చిరాయలో శోభనం రాత్రి సీన్
Image Credit : instagram

వెబ్ సిరీస్ చిరాయలో శోభనం రాత్రి సీన్

ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించిన ప్రసన్నా బిస్త్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభనం రాత్రి సీన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ సీన్ షూట్ చేయడం నటుడు సిద్ధార్థ్ షాకు చాలా కష్టంగా అనిపించిందని, సెట్‌లోనే ఏడ్చేశాడని ఆమె వెల్లడించింది. 

Related Articles

Related image1
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Related image2
ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న నటీమణులు..చిరంజీవి హీరోయిన్లు ఇద్దరు, 11 ఏళ్ళైనా ఆమె సింగిల్ గానే
35
మధ్యలోనే ఆగిపోయిన 'చిరాయ' షూటింగ్
Image Credit : instagram

మధ్యలోనే ఆగిపోయిన 'చిరాయ' షూటింగ్

ప్రసన్నా బిస్త్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆ సీన్ గుండెల్ని పిండేసేలా ఉంటుంది. శోభనం రాత్రి భర్త అరుణ్ (సిద్ధార్థ్), భార్య పూజ (ప్రసన్న)ను బలవంతం చేస్తాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దీంతో షూటింగ్‌ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది' అని చెప్పింది.
45
చిరాయ సీన్ కోసం రిహార్సల్స్
Image Credit : instagram

చిరాయ సీన్ కోసం రిహార్సల్స్

ప్రసన్న ఆ సీన్ గురించి వివరిస్తూ.. 'షూటింగ్ సమయంలో పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నారు. సీన్ చేయడానికి ముందు బాగా రిహార్సల్స్ చేశాం. ప్రతీ స్టెప్ ముందే ఫిక్స్ చేసుకున్న ఓ డ్యాన్స్ కొరియోగ్రఫీలా చేశాం. మేమిద్దరం ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు, చాలా కంఫర్టబుల్‌గా ఉంటాం. కానీ కెమెరా ఆన్ అవ్వగానే సిద్ధార్థ్ వణికిపోయాడు. చాలా కష్టంగా ఆ సీన్ పూర్తిచేశాం' అని తెలిపింది.
55
చిరాయ నటుడు సిద్ధార్థ్ షాపై విమర్శలు
Image Credit : instagram

చిరాయ నటుడు సిద్ధార్థ్ షాపై విమర్శలు

ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ.. 'సిరీస్‌లో నెగెటివ్ పాత్ర పోషించినందుకు సిద్ధార్థ్ షా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సిరీస్ చూసిన వాళ్లు అతన్ని ద్వేషిస్తున్నారు. అయితే, అదంతా కేవలం తెరపై నటన మాత్రమే, నిజ జీవితానికి సంబంధం లేదు' అని స్పష్టం చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Recommended image2
ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న నటీమణులు..చిరంజీవి హీరోయిన్లు ఇద్దరు, 11 ఏళ్ళైనా ఆమె సింగిల్ గానే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved