MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ

OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ

ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో కొత్త సినిమాలు, సిరీస్‌లు కానున్నాయి. వాటి రిలీజ్ డేట్ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 06 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
This Week OTT Releases
Image Credit : Asianet News

This Week OTT Releases

ఏప్రిల్ 6 నుంచి 12, 2026 వరకు ప్రముఖ OTT వేదికలలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వివిధ జానర్లలో కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఈ వారం ఫైనల్ సీజన్లు, సర్వైవల్ థ్రిల్లర్లు, రొమాంటిక్ యాక్షన్ కథలు, రీజినల్ డ్రామాలు ఇలా విభిన్నమైన ఎంపికలు ప్రేక్షకులకు లభించనున్నాయి.

24
నెట్‌ఫ్లిక్స్
Image Credit : Asianet News

నెట్‌ఫ్లిక్స్

Tu Yaa Main

జీవితమరణ పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక జంట కథగా ఈ సర్వైవల్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఒక మొసలి మధ్యలో ఉండే ప్రమాదకర పరిస్థితిలో ఈ జంట ఎలా బయటపడతారన్నదే కథ.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 10, 2026

Big Mistakes

జీవితాన్ని మార్చే నిర్ణయాలు, అనుకోని పరిణామాలపై ఈ డ్రామా కామెడీ సిరీస్ సాగుతుంది. సాధారణ జీవితంలో జరిగే పెద్ద తప్పిదాలు ఎలా ప్రభావం చూపిస్తాయో చూపిస్తుంది.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 9, 2026

Related Articles

Related image1
Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే
Related image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
34
అమెజాన్ ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

అమెజాన్ ప్రైమ్ వీడియో

 ORomeo

షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ ప్రపంచంలో ప్రేమ, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 10, 2026

The Boys

ఈ సిరీస్ చివరి సీజన్ భారీ యాక్షన్, ఉద్రిక్తతలతో ముందుకు సాగనుంది. అవినీతి, కల్లోలం పరాకాష్టకు చేరుకునే పరిస్థితుల్లో తుది పోరాటం జరుగుతుంది.

ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 8, 2026

44
జియోహాట్‌స్టార్
Image Credit : Asianet News

జియోహాట్‌స్టార్

 Star Wars Maul Shadow Lord

స్టార్ వార్స్ విశ్వంలో కీలక పాత్రధారి డార్థ్ మాల్ ఎదుగుదలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. క్రిమినల్ ప్రపంచంలో అతని ప్రయాణం ప్రధానంగా ఉంటుంది.

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 6, 2026

Thaai Kizhavi

ఈ రీజినల్ చిత్రం భావోద్వేగ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. కుటుంబం, సంబంధాల చుట్టూ కథ నడుస్తుంది.

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 10, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Related Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే
Recommended image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved