MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?

OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో రిలీజైన వారంలోపే 5 కోట్ల వ్యూస్ సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓటీటీ చరిత్రలోనే ఇది అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా నిలిచింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 10 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రికార్డు సృష్టించిన ధురంధర్ 2
Image Credit : Jio Studios

రికార్డు సృష్టించిన ధురంధర్ 2

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. వారం తిరగకముందే ఈ సినిమా అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా
Image Credit : X

అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా

ఈ సినిమాను ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మంది చూశారు. ఓటీటీ చరిత్రలోనే ఇది అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా రికార్డులకెక్కింది.

Related Articles

Related image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Related image2
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
34
థియేటర్ల కంటే 5 రెట్లు ఎక్కువ
Image Credit : X

థియేటర్ల కంటే 5 రెట్లు ఎక్కువ

ఈ సినిమా థియేటర్ల కంటే 5 రెట్లు ఎక్కువ మందికి ఓటీటీలో చేరింది. ఓటీటీ వెర్షన్‌లో 'రా అండ్ అన్‌దేఖా' పేరుతో 30 నిమిషాల ప్రత్యేక వీడియోను కూడా చేర్చారు.
44
స్పెషల్ వీడియోలో ఏముందంటే?
Image Credit : X

స్పెషల్ వీడియోలో ఏముందంటే?

ఈ స్పెషల్ వీడియోలో షూటింగ్ విశేషాలు, తొలగించిన సీన్లు, నటీనటుల ముచ్చట్లు ఉన్నాయి. థియేటర్లలో లేని ఈ కంటెంట్, ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image2
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved