MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే

Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే

50 ఏళ్లు దాటినా... ఫిట్ నెస్, బ్యూటీ విషయంలో హీరోయిన్లను మించిపోయింది యాంకర్ సుమ. హోస్ట్ గా ఇన్నేళ్లు కొనసాగినవారు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. స్టార్ ఇమేజ్ ఉన్న సుమను కత్తిలాంటి ఫిగర్ అని కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 08 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
50 ఏళ్ల స్టార్ యాంకర్..
Image Credit : suma insta

50 ఏళ్ల స్టార్ యాంకర్..

ఇండస్ట్రీలో హీరోయిన్లు లైఫ్ టైమ్ చాలా తక్కువ.. ఇక లేడీ యాంకర్స్ అయితే ఓ ఐదారేళ్లు కనిపించడమే ఎక్కువ.. కానీ దాదాపు 25 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగడం అంటే.. అది సుమకు మాత్రమే సాధ్యం అయ్యింది. 

ఎక్కవ కాలం యాంకర్లుగా చేసినవారు చాలామంది ఉన్నారు. కానీ ఇంత స్టార్ డమ్ తో, ఈ రేంజ్ లో డిమాండ్ ఉన్న యాంకర్ మాత్రం సుమ ఒక్కరే. 50 ఏళ్ల వయసులో కూడా అదే జోరు, అదే ఇమేజ్ ను మెయింటేన్ చేయడం అంటే.. అది అందరికి సాధ్యం కాదు. ఇప్పుడే కాదు మరో పదేళ్లు.. 20 ఏళ్లు అయినా.. సుమ ఇలాగే ఉంటుందేమో.

 తనకు రిటైర్మెంట్ అనేది లేదు అని ఓ సందర్భంలో ఆమె వెల్లడించింది. పైగా వాళ్ల జీన్స్ లో 100 ఏళ్లకు పైగా హ్యాపీ లైఫ్ ను గడిపినవారు చాలామంది ఉన్నారు. ఈరకంగా సుమ 70 ఏళ్లు వచ్చినా.. యాంకర్ గా అదే జోరు కొనసాగిస్తుందేమో.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుమ మాత్రమే ఎందుకు ఇలా..?
Image Credit : suma insta

సుమ మాత్రమే ఎందుకు ఇలా..?

ఇతర యాంకర్లకు.. సుమకు ఉన్న తేడా ఏంటంటే.. ఆమెకు స్టార్ హీరోలు, హీరోయిన్ల విషయంలో ఫ్రీడం ఉంటుంది. పెద్ద పెద్ద ప్రీరిలీజ్ ఈవెంట్స్ కానీ, స్టార్ హీరోల ఇంటర్వ్యూలు కానీ..ఏమాత్రం బయపడకుండా చేసేస్తుంది సుమ. హీరోల మీద, డైరెక్టర్ల మీద పంచులు విసురుతుంటుంది. స్టార్ యాక్టర్స్ ను కూడా కామెంట్స్ చేయగల చనువు సుమకు ఇండస్ట్రీ ఇచ్చింది. ఇతర యాంకర్లకు అది సాధ్యం కాదు. వారు వినయంగా ఉండక తప్పదు. 

పైగా ఎన్టీఆర్, రాజమౌళి లాంటి స్టార్స్ తో స్నేహం, తన భర్త పరిచయాలు, ఇండస్ట్రీలో దాసరి, రాఘవేంద్రరావు,లాంటి సీనియర్లతో కూడా కలిసి పనిచేసిన అనుభవం.. సుమకు బాగా కలిసివచ్చింది. పైగా యాంకర్స్ పై రివర్స్ పంచ్ లు విసిరే రవితేజ, ఆర్జీవి లాంటి వారిని కూడా సుమ సరిగ్గా హ్యాండిల్ చేయగలదు. అందుకే ఇన్నాళ్లు ఆమె యాంకర్ గా కొనసాగుతోంది.

Related Articles

Related image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
Youtube: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
34
కత్తిలాంటి యాంకర్ అంటూ కామెంట్స్..
Image Credit : suma insta

కత్తిలాంటి యాంకర్ అంటూ కామెంట్స్..

సుమ స్టార్ హీరోలతో ఎలా ఉంటుందో.. అందరికి తెలుసు. వారిపై ఎలాంటి పంచ్ లు వేస్తుందో కూడా తెలుసు. అట్ ది సేమ్ టైమ్.. తనపై కూడా అప్పుడప్పుడు ఇలాంటి పంచ్ లే పడుతుంటాయి. ఏదో ఒక కామెంట్ ఆమెపే వేస్తుంటారు. అలానే ఓ స్టార్ హీరో సుమను కత్తిలాంటి ఫిగర్ అనేశాడు. ఆయన ఎవరో కాదు హీరో సిద్ధార్థ్. ఒక ఈవెంట్ లో సిద్దు మాట్లాడుతూ.. సుమ అడిగిన ప్రశ్నకు రివర్స్ కౌంటర్ గా ఆ కామెంట్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే?

44
సుమ పంచ్.. సిద్దు రివర్స్ పంచ్..
Image Credit : Asianet News

సుమ పంచ్.. సిద్దు రివర్స్ పంచ్..

ఒక ఈవెంట్ లో సుమ సిద్దుని ప్రశ్నిస్తూ.. శర్వానంద్ శతమానం భవతి ఈవెంట్ ను హోస్ట్ చేసింది ఎవరు అని అడిగింది. అప్పుడు సిద్దార్ద్ మాట్లాడుతూ..'' ఒకప్పుడు కత్తిలాంటి ఫిగర్ ఒకరు ఉండేవారు. ఆమెను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. ఏముందిరా ఆ అమ్మాయి.. ఒక రోజు ఏదో ఒక ఈవెంట్ ఈ అమ్మాయితో యాంకరింగ్ చేయించాలని ఉండేది. శతమానం భవతి యాంకర్ సుమగారు కదా'' అని అన్నాడు. సుమ మాట్లాడుతూ.. '' నేనా కత్తిలాంటి ఫిగరా.. నాకు తెలియలేదే.. నేను కత్తిలాంటి ఫిగర్ అని ఇవాళే తెలిసింది నాకు'' అని అన్నారు. సిద్దు చేసిన కామెంట్స్ కు ఈవెంట్ లో అంతా పెద్దగా నవ్వేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image3
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Youtube: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved