MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Youtube: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..

Youtube: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..

యూట్యూబ్ లో కొన్ని పాటలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. గతంలో లక్షల వ్యూస్ కే పరిమితం అయ్యేవి.. ఇప్పుడు వందల కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. 175 కోట్ల వ్యూస్ తో ఓ సౌత్ ఇండియాన్ సాంగ్ ప్రస్తుతం టాప్ లో నడుస్తోంది. ఇంతకీ  ఏంటా పాట? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 07 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూట్యూబ్ లో వైరల్ సాంగ్స్..
Image Credit : our own

యూట్యూబ్ లో వైరల్ సాంగ్స్..

ఈమధ్య యూట్యూబ్ లో పాటలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కొన్ని సాంగ్స్ ను జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. రిపీట్ గా వింటున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో లక్షలకే పరిమితం అయిన పాటల వ్యూస్.. కోట్లు, వందల కోట్లు దాటిపోతున్నాయి. సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్భమ్స్ కు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. 

ముఖ్యంగా తెలుగులో జానపద పాటలను జనాలు బాగా వింటున్నారు. రీల్స్ ప్రభావంతో ఈ పాటలకు ఎక్కువ స్పందన వస్తుంది. దాంతో ఇలా ప్రైవేట్ సాంగ్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక సినిమా పాటలకు కూడా యూట్యూబ్ భారీ రెస్పాన్స్ వస్తోంది ఓ పాటకు ఏకంగా 174 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ పాట మరేదో కాదు రౌడీ బేబీ సాంగ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రౌడీ బేబీ సాంగ్ కు భారీ రెస్పాన్స్..
Image Credit : our own

రౌడీ బేబీ సాంగ్ కు భారీ రెస్పాన్స్..

యూట్యూబ్ లో ఇండియన్ సాంగ్స్ లో సౌత్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ సాధించిన పాటలలో .. రౌడీ బేబీ సాంగ్ ముందుంది. ఈ పాట ఇప్పటి వరకూ.. 174 కోట్ల 46 లక్షల 80 వేల 94 వ్యూస్ ను సాధించింది. అంతే కాదు దాదాపు 7 కోట్ల 2 లక్షల లైక్స్ ను సాధించి టాప్ లో దూసుకుపోతోంది రౌడీ బేబీ సాంగ్. ధనుష్, సాయి పల్లవి నటించిన ఈ పాటకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించారు. ఇండియా మొత్తంలో చూసుకుంటే ఆ పాట రెండో స్థానంలో ఉంది. ఈ పాట రిలీజ్ అయ్యి ఏడేళ్లు అవుతున్నా.. క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

34
100 కోట్లకు దగ్గరగా బుట్ట బొమ్మ సాంగ్
Image Credit : youtube/@adityamusic

100 కోట్లకు దగ్గరగా బుట్ట బొమ్మ సాంగ్

సౌత్ ఇండియన్ సాంగ్స్ లో యూట్యూబ్ లో టాప్ లో రౌడీ బేబీ సాంగ్ కొనసాగుతుండగా.. సెంకండ్ ప్లేస్ లో బుట్టబొమ్మ పాట కొనసాగుతోంది. ఓవర్ ఆల్ గా ఈసాంగ్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ పాట 94 కోట్ల 28 లక్షల 36 వేల 697 వ్యూస్ ను సాధించింది. అల్లు అర్జున్ , పూజా హెగ్డే మ్యాజిక్ మ్యూజిక్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా ఆర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించాడు. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ రిలీజ్ అయ్యి నాలుగేళ్లు పైనే అవుతున్నా.. ఇప్పటికీ అదే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తోంది.

44
500 కోట్ల వ్యూస్ ను సాధించిన ఏకైక వీడియో
Image Credit : Asianet News

500 కోట్ల వ్యూస్ ను సాధించిన ఏకైక వీడియో

15 ఏళ్ల క్రితం విడుదలైన శ్రీ హనుమాన్ చలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో 5 బిలియన్ వ్యూస్‌ను దాటిన ఏకైక ఇండియాన్ యూట్యూబ్ వీడియోగా నిలిచింది. టీసిరీస్ రూపొందించిన Shree Hanuman Chalisa వీడియో 2011 మే 10న యూట్యూబ్‌లో విడుదలైంది. రిలీజ్ అయిన 15 సంవత్సరాల్లో ఈ వీడియో 545 కోట్ల 97 లక్షల 68 వేల 244 వ్యూస్‌ను సాధించింది. ఇది భారతదేశం నుంచి 5 బిలియన్ వ్యూస్ దాటిన మొదటి ఏకైక వీడియోగా నిలిచింది. ఈ చలీసాకు హరిహరణ్ స్వరం అందించగా, సంగీతం లలిత్ సేన్ అందించారు. వీడియోలో టీసిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కూడా కనిపించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved