MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గురించి తెలియని వారంటూ ఉండరు. కాని ఆయన గురించి  అన్ని విషయాలు.. అందరికి తెలియాలని లేదు. ఈ మెగా హీరోకు ఉన్న ఓ వింత అలవాటు గురించి మీకు తెలుసా..? ఆయనే స్వయంగా వెల్లడించిన ఆ హ్యాబిట్ ఏంటి.. ? ఇతర హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవలసిన మంచి అలవాటు గురించి ఇఫ్పుడు చూద్దాం.   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 19 2024, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా పవర్ స్టార్.. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆస్కార్ రేంజ్ కు ఎదగడంతో పాటు.. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామరూన్ లాంటి వారిని తన నటనతో మెప్పించాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునేంతలా సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు చరణ్. తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ తో పాటు.. గ్లోబల్ ఇమేజ్ ను కూడా సాధించాడు. 
 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Ram Charan

Ram Charan

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం రామ్ చరణ్ ది. గతంలో ఎలా ఉన్నా.. రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పును ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు. ఆయన లో మార్పు.. రామ్ చరణ్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. రంగస్థలం నుంచి రామ్ చరణ్ సినిమాలు, ఆయన స్టోరీ సెలక్షన్ కాని.. ఇతర విషయాల్లో చాలా మార్పు వచ్చింది. 
 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

38

ఇంత స్టార్ హీరో అయినా సరే.. తండ్రిమాటకు ఎదురు చెప్పకుండా. తండ్రి చాటు బిడ్డగా.. ఆదర్శంగా ఉంటున్నాడు చరణ్. ఉపాసనతో పెళ్లి తరువాత 12 ఏళ్లకు.. తండ్రైన చరణ్.. తన గారాల కూతురు క్లింకారతో టైమ్ స్పెండ్ చేస్తూ.. సినిమా షూటింగ్స్ చూసుకుంటూ.. హ్యాపీ లైఫ్ ను గడిపేస్తున్నాడు. 

 

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

48

ఇక చరణ్ లో ఎవరికీ తెలియని ఓ అలవాటు ఉందట. ఆ అలవాటు ఉంటే చాలు ఏ హీరో అయినా జీవితంలో జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లగలరు, అక్కడే ఆగిపోకుండా నలగురికి ఆదర్శంగా మారగలరు. అలాంటి రేర్ హ్యాబిట్ చరణ్ లో ఉందట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా చెప్పారు.. ఇంతకీ ఏంటా అలవాటు అనుకుంటున్నారా..? రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఈ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లింకారతో గడిపే మూమెంట్స్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి ..సినిమాల విషయాల గురించి ఓపెన్ గా స్పందించాడు.

58

మరీ ముఖ్యంగా క్లింకారతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టమని.. చెప్పిన చరణ్ తనగురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. సినిమాల రిజల్ట్ ని నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోను. అవి హిట్ అయినా.. ప్లాప్ అయినా.. ఒకేలా తీసుకుంటాను అన్నారు. 

 

68

ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ.. బాధపడుతూ.. ఒక రోజును కరాబు చేసుకునే అలవాటు నాకు లేదు అన్నారు. ప్లాప్ అనే బాధ ఉంటుంది.. కాని ఆ బాధను మర్చిపోయి హ్యాపీగా  రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను.. హ్యాపీగా తినేసి పడుకుంటాను అని చెప్పి ఆశ్చర్యపరిచారు చరణ్. 
 

78

ఇక ఆప్లాప్ తో అక్కడివరకే ఆగిపోకుండా..  నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాను అన్నారు రామ్ చరణ్. ఇక సినిమా హిట్ అయినా సరే.. అప్పటి మూడ్ ను బట్టి.. పార్టీ చేసుకుంటాడట మెగా హీరో. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి చరణ్ బయటకు రాలేదట. ఇల్లు దాటి  కదల్లేదట. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడట. సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదట. 

88
Ram Charan

Ram Charan

నిజంగా ఇలాంటి అలవాటు ఉండటం ఎంత మంచిదో  కదా.. ప్రతీ హీరో.. గెలుపు ఓటములను ఇలా తీసుకుంటే.. ఏ బాధ ఉండదు.. మంచి సినిమాలు కూడా బయటకు వస్తాయి. మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని బాధపడుతూ.. ఇబ్బంది పడుతూ.. వేస్ట్ చేసుకోవడం కంటే ప్రతీ విషయాన్ని పాజిటీవ్ గా తీసుకుని. ఎమోషన్స్ ను కంట్రోల్లో పెట్టుకుంటే గోడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు అంటున్నారు నెటిజన్లు. అంతే కాదు.. రామ్ చరణ్ ఈ మంచి అలవాటు గురించి తెలుసుకుని.. మెగా ప్యాన్స్.. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనిపించుకున్నాడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved