MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సానియా మీర్జ  సినిమాల్లోకి ఎంటర్ అవ్వబోతుందా..? టాలీవుడ్ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతుందా...? ఇంతకీ సానియాకు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2024, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈమధ్య స్పోర్డ్స్ స్టార్స్ అంతా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆడా మగ అన్న తేడా లేకుండా ఆటగాళ్లంతా సినిమావాళ్లుగా మారిపోతున్నారు. ఈలిస్ట్ లో థోని, గుత్తాజ్వాల లాంటివారు ఉండగా.. ప్రస్తుతం మరో స్టార్ క్రీడాకారణి ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు  సానియా మీర్జా .. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సానియా మీర్జా పేరు  ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. టెన్నిస్ లో ఇండియా కీర్తి కిరీటాన్నినిలబెట్టిన స్టార్ ప్లేయర్ సానియా మీర్జా. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ఆమెకు క్రీడాభిమానులుఉన్నారు. కాగా ఆ అభిమానంతో సానియా సినిమాల్లోకి ఎంటర్ అవ్వబోతోంది అని టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఈ విషయంలో సానియా క్లారిటీ కూడా ఇచ్చారు.

బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

37

తాజాగా సానియా మీర్జా ఓ బాలీవుడ్ షో కి గెస్ట్ గా హాజరైంది .  కాఫీ విత్ కరణ్ సీజన్లో పాల్గొన్న సానియా మీర్జా ఈ ప్రోగ్రాంలో చాలా చాలా బోల్డ్ గా మాట్లాడింది . కాగా సానియా మీర్జాకు ఒక స్టార్ హీరో తన సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చాడు అన్న విషయాన్ని బయట పెట్టింది. ఫరా  సోదరుడు తనకు ఐటమ్ సాంగ్ లో ఆఫర్ ఇచ్చాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసింది సానియా మీర్జా . 
 

నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత, ఇంత పనిచేస్తుందనుకోలేదుగా..

47

అంతే కాదు తెలుగులో కూడా సానియా మీర్జాకు స్టార్ హీరోలు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చారని. కాని ఆమె మాత్రం దానికి  నో కూడా చెప్పిందట . అంతేకాదు ఒక క్రీడాకారిణిగా జర్నీ మొదలుపెట్టాక సింగర్ గా లేదా నటిగా కనిపించాలన్న ఇంట్రెస్ట్ లేదు అంటూ చెప్పేసిందని సమాచారం. 
 

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

57
Sania Mirza

Sania Mirza

ఇక గుత్తా జ్వాల లాంటి స్టార్స్ ఇప్పటికే సినిమాల్లో నటించారు. గుత్తా కూడా ఓసినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇక సానియా సినిమాల్లోకి వస్తే.. స్టార్ గా మారటం ఖాయం అంటున్నారు. ఇక ఇలా రకరకాలుగా సానియా మీర్జా పేరు ఈమధ్య  సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగిపోయింది. 
 

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

67

ఇక ఇండియాన్ ప్లేయర్ అయిన ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది.  ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత  అతని నుంచి  విడాకులు తీసుకుంది. సంచలనంగా మారిన ఈ విడాకులు విషయంలో కారణాలుఏంటీ అనేది మాత్రం ఇంతవరకూ ఎవరికీ తెలియని విషయంగానే ఉండిపోయింది. 
 

77
Sania Mirza

Sania Mirza

అంతే కాదు సానియా మీర్జా త్వరలోనే ఒక హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ.. సోసల్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సానియా ప్రస్తుం హాట్ టాపిక్ గా మారిపోయింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved