మెగా కాంపౌండ్‌లోకి బిగ్‌బాస్‌ బ్యూటీ నందిని రాయ్‌.. అందాల ఆరబోతతోనే స్టార్ట్..

First Published Dec 24, 2020, 4:40 PM IST

ఎట్టకేలకు బిగ్‌బాస్‌ బ్యూటీ, సెక్సీ అందాల భామ నందిని రాయ్‌ డ్రీమ్‌ని పుల్‌ఫిల్‌ చేసుకుంది. తాను ఎన్నో రోజులుగా కలలుకంటున్న కోరికని తీర్చుకుంది. మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌ని కలవాలనే ఈ భామ కళ నెరవేరడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. అయితే ఫస్ట్ ఆఫర్‌తోనే గ్లామర్‌ షోకి తెరలేపడం విశేషం. 
 
బిగ్‌బాస్‌ 2లో పాల్గొని పాపులర్‌ అయిన నందిని రాయ్‌ పలు చిన్న చిన్న సినిమాల్లో అడపాదడపా పాత్రలు దక్కించుకుంటూ రాణిస్తుంది. హోస్ట్ గానూ మెరుస్తుంది.

వెబ్‌ సిరీస్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అయితే ఈ అమ్మడు ప్రధానంగా అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇస్తుంది.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఉప్పొంగే ఎద అందాలను, నడుమ అందాలను, థై షోతో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఇప్పుడు మరో మెగా వెబ్‌ సిరీస్‌లో అందాల విస్పోటనం చేయబోతుంది. అయితే అది మెగా వెబ్‌ సిరీస్‌ కావడంతో అటెన్షన్‌ మొత్తం తనవైపు మళ్లించుకుంది.

ఎన్నాళ్లో వెచి చూస్తున్న అవకాశాన్ని దక్కించుకోవడంపై నందినిరాయ్‌ ఫుల్‌ ఖుషీ అవుతుంది.

తాను చాలా రోజులుగా కలలు కంటున్న డ్రీమ్‌ ఇప్పుడు పుల్‌ఫిల్‌ అయ్యిందట. మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ రావడంతో తన ఆనందానికి అవద్దుల్లేవని   చెప్పొచ్చు.

ప్రస్తుతం నందిని రాయ్‌ మెగా కాంపౌండ్‌లో `షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.

ఇందులో ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారితోపాటు ఈ అమ్మడు కనిపించనుంది.

దీన్ని మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె, మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ సోదరి సుస్మిత నిర్మిస్తుండటం విశేషం. ఆనంద్‌ రంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది రేపు(శుక్రవారం) క్రిస్మస్‌ కానుకగా జీ5లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నందిని మెరిసింది.

ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇందులో నందిని రాయ్‌ నఫీసా అనే గ్లామరస్‌ పాత్రలో కనిపించనుందట. ఇలాంటి అరుదైన అవకాశం రావడం, మెగా కాంపౌండ్‌లో ఆఫర్‌ రావడంపై నందిని ఆనందాన్ని వ్యక్తం   చేస్తుంది.

ముఖ్యంగా రామ్‌చరణ్‌తో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడంతో ఫుల్‌ ఖుషీ అవుతుందీ భామ.

ఈ సందర్భంగా నందిని ఫోటోలకు పోజులిచ్చింది. ఫ్రంట్‌ బ్యాక్‌ అనే తేడా లేకుండా అందాలను మొత్తం ఆరబోసింది.

ప్రస్తుతం అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నందిని రాయ్ లేటెస్ట్ ‌ గ్లామరస్‌ ఫోటోస్‌

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?