ఆకాశమే హద్దు అంటోన్న హాట్‌ యాంకర్‌ అనసూయ.. ఆ నడుము మడత ఉంది చూడూ..

First Published Feb 2, 2021, 11:40 AM IST

టాలీవుడ్‌ సెక్సీ యాంకర్‌ అనసూయ హాట్‌ గ్లామర్‌ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజా ఆకాశం వైపు చూస్తున్న ఓ ఫోటోని పంచుకుంది అనసూయ. నాకు ఆకాశమే హద్దు అని చెబుతోంది. అయితే ఈ ఫోటోలో అనసూయ నడుమ మడత ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తెగ వైరల్‌ అవుతుంది.